How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి

How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి

 

సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

( పంచ భూతంలు ఆవిర్భావం ) Pancha Boothala Avirbhavam
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు

1 ( ఆకాశ పంచికరణంలు ) – Aakasha Panchikaranam 
ఆకాశం – ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం – వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం – అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం – జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం – భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు ) Vaayuvu Panchikaranam 
వాయువు – వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు – ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు – అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు – జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు – భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు ) Agni Panchikaranam 
అగ్ని – ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని – వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని – అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని – జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని – భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.

4 ( జలం పంచికరణంలు ) Jalam Panchikaranam 
జలం – ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం – వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం – అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం – జలంలో కలవడంవల్ల ( రసం )
జలం – భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.

Who is Aryabhatta? Aryabhatta challenged many superstitious theories

5 ( భూమి పంచికరణంలు ) Bhoomi Panchikaranam 
భూమి – ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి – వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి – అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి – జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి – భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.

( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.

5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు

5 ( పంచ ప్రాణంలు )
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన

5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం

1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం

6 ( అరిషడ్వర్గంలు )
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మాత్సర్యం

3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి

3 ( అవస్తలు )
1 జాగ్రదావస్త
2 స్వప్నావస్త
3 సుషుప్తి అవస్త

6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట

6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

.7 ( కోశములు ) ( సప్త ధాతువులు ) Saptha Dhathuvulu 
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం

3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞుడు

3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు

5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద

3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

Important Points for Visitors to Arunachalam Shiva Temples, అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని ముఖ్యమైన విషయాలు

9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష

10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి

14 మంది ( అవస్థ దేవతలు ) – Avastha Devathalu 
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు

10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ

10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం

15 Divya Sanatan Mandirs that every Hindu must visit once in a lifetime
( మనిషి ప్రమాణంలు )
96 అంగుళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 ముారల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం
( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7
1 భూలోకం – పాదాల్లో
2 భూవర్లలోకం – హృదయంలో
3 సువర్లలోకం – నాభీలో
4 మహర్లలోకం – మర్మాంగంలో
5 జనలోకం – కంఠంలో
6 తపోలోకం – భృమద్యంలో
7 సత్యలోకం – లాలాటంలో

అధోలోకాలు 7
1 ఆతలం – అరికాల్లలో
2 వితలం – గోర్లలో
3 సుతలం – మడమల్లో
4 తలాతలం – పిక్కల్లో
5 రసాతలం – మొకాల్లలో
6 మహతలం – తోడల్లో
7 పాతాళం – పాయువుల్లో

( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం – మూత్రం
2 ఇక్షి సముద్రం – చెమట
3 సూర సముద్రం – ఇంద్రియం
4 సర్పి సముద్రం – దోషితం
5 దది సముద్రం – శ్లేషం
6 క్షీర సముద్రం – జోల్లు
7 శుద్దోక సముద్రం – కన్నీరు

 

( పంచాగ్నులు )
1 కాలాగ్ని – పాదాల్లో
2 క్షుదాగ్ని – నాభిలో
3 శీతాగ్ని – హృదయంలో
4 కోపాగ్ని – నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని – ఆత్మలో

How creation took place, How does the cycle of creation run in Telugu

7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబుా ద్వీపం – తలలోన
2 ప్లక్ష ద్వీపం – అస్తిలోన
3 శాక ద్వీపం – శిరస్సుపైన
4 శాల్మల ధ్వీపం – చర్మంన
5 పూష్కార ద్వీపం – గోలమందు
6 కూశ ద్వీపం – మాంసంలో
7 కౌంచ ద్వీపం – వెంట్రుకల్లో

10 ( నాధంలు )
1 లాలాది ఘోష – నాధం
2 భేరి – నాధం
3 చణీ – నాధం
4 మృదంగ – నాధం
5 ఘాంట – నాధం
6 కీలకిణీ – నాధం
7 కళ – నాధం
8 వేణు – నాధం
9 బ్రమణ – నాధం
10 ప్రణవ – నాధం

Who is Aryabhatta? Aryabhatta challenged many superstitious theories


Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి

Spread iiQ8

November 17, 2022 9:53 AM

482 total views, 0 today