వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?
Do you know who first invented Weeks,
“మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః” అంటే అర్ధం తెలుసా?
SUN’DAY
MO(O)N’DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY
అంటే ఏమిటో తెలుసా? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా
కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర – అంటే తెలుసా?
ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే,
బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే
ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా? తెలియదా!?
సరే! ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు
అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి.
వారము అంటే ‘సారి’ అని అర్ధము, 1వ సారి, 2వ సారి, అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము,
ద్వితీయ వారము అని అంటారు! కాస్త విపులంగా….
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని “ఒక వారం” అని పిలిచారు.
ఒకసారి అన్నా – ఒక వారం అన్నా ఒకటే.
ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.
మందా_మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః
అనగా పై నుండి క్రిందికి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి.
ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర,శని
అనే వరసలో ఎందుకున్నాయి?
ఆ గ్రహాల వరసకి,ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి?
దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.
భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా
పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక “అహః” ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి.
ఆ భాగాలను వారు “హోర” అన్నారు.
“అహః ప్రమాణం” అన్నా, “అహోరాత్ర ప్రమాణం” అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే “హోర” అయింది.
10 Countries with their Devine of Ramayana across the Globe
10 Reasons to Celebrate Haldi Ceremony, Is it Important For Bride And Groom
Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala அருணாச்சலம் – అరుణాచలశివ