Vishnu Sahasra Naamam Vishishtatha | విష్ణు సహస్రనామం విశిష్టత iiQ8
Vishnu Sahasra Naamam Vishishtatha
విష్ణు సహస్రనామం విశిష్టత - Vishnu Sahasra Naamam Vishishtatha
ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా..
పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే..!
సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము.
ఇది అందరూ చేయవచ్చు.
Forefather of Asura | iiQ8 Devotional – Hindu Vedic Literature | Danavas, Rakshasas, Nagas …
ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి.
కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం,
భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు.
ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు.
నామము అందరూ చెప్పవచ్చు.
మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు.
స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి.
జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు.
అందువల్ల…
Read more
about Vishnu Sahasra Naamam Vishishtatha | విష్ణు సహస్రనామం విశిష్టత iiQ8