Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం)
Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
అర్జునుడు:
దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.
శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు.
సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా!అనేక ముఖాలతో,నేత్రాలతో,అద్భుతాలతో,ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా,వేయిసూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు.
జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు.
ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు
అర్జునుడు:
హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూస్తున్నాను.అన్నివైపులా చేతులతో,ముఖాలతో,కన్ను…
Read more
about Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
