Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words, iiQ8

Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words

 

Dear All, here Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words, iiQ8

అరబ్బీ వారంలు గురించి తెలుసుకుందాం ..తెలుగులో.

 

Days :– రోజులు

ఇల్యోమ్ ….ఈ రోజు అంటారు ఇక్కడ.

కుల్లుయోమ్…. ప్రతి రోజు నీ.అంటారు..

——–•••••••————

వారాలూ :–

ఆదివారం = అహాత్,హాత్

సోమవారం = ఇత్నీన్

మంగళవారం = తోలుత,తలత

బుధవారం = హార్బొ,,హర్బా

గురువారం = కమ్మీస్

శుక్రవారం = ( జుమ్మా )

శనివారం = సఫ్త్

———–•••••••••———–

మీమ్మల్ని ఎవరైన ఇరోజు ఎ వారం అని అడుగుతే..

Example :–ఉదాహరణ

అరబి × తెలుగు

ఇల్యొమ్ సునొ ….? ఇల్యొమ్ జుమ్మా

అని చేప్పాలి..అల్యొమ్ ,ఇల్యొమ్ అదైనా ముందు చేప్పాలి..

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education


 

————–•••••••••—————

అవ్వల్(అమ్స్) ఏంస్ = మొన్న

(అమ్స్)ఏంస్ = నిన్నా

ఇల్యోమ్ = ఈ రోజు

బుక్ రా = రేపు

బాద్ బుక్‌ రా = ఏల్లుండి

———••••••••————-

వాహేద్ యొమ్ = ఒకరోజు

ఉస్బుక్ వాహేద్ = ఒక వారం

వాహేద్ షార్ = ఒక నేలా

వాహేద్ సాణా = ఒక సంవసరం

—————-••••••••—————-

ఉదయం = సుబా

పగలు = దోహార్

సాయంత్రం = అసర్ (మగరూప్)

రాత్రి = బిల్లెల్

———–•••••••———-

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education


Mughals were robbers? Let’s see how these Mughals looted India? 1929 India

Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words, iiQ8


The King who defeated Delhi Sultanate total 17 times, iiQ8


Yadavas Through The Ages Book written by J.N. Singh Yadav , iiQ8 Education

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


Fast Track IELTS course for 5 Days, iiQ8, Kuwait Education Online

Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words, iiQ8

Spread iiQ8

October 27, 2021 11:33 AM

696 total views, 1 today