Aadi Dampathulu Shiva ఆదిదంపతుల ఆరాధనా ఫలితం !
తనకి భర్తగా రానున్న వ్యక్తి తన అలవాట్లను … అభిరుచులను గౌరవించాలని కోరుకుంటుంది. అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశపడుతుంది.
- అందువలన ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. ఈ వ్రత ఫలితంగా గుణవంతుడైనవాడు భర్తగా లభిస్తాడు.
Aadi Dampathulu Shiva, ఆదిదంపతుల ఆరాధనా ఫలితం ! Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి
“శివ” అంటే “శివుడు;; – “రాత్రి” అంటే “పార్వతి”
వీరిద్దరి కలయికే “శివరాత్రి”. వీరిద్దరికీ వివాహమైన రాత్రే “శివరాత్రి”. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను “ఆదిదంపతులు” అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికి నాంది అయినది కనుకనే “శివరాత్రి” విశ్వానికికంతటికీ పర్వదినం అయింది.
అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తెజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞామోపదేశం చేసినది ఈ “శివరాత్రి” నాడే.
అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని “లింగోద్భవ” కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.
ఈ శివరాత్రి పర్వదినంనాడే “శివపార్వతులకు” కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.
Arunachala Giri Pradakshina – * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *