A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి

A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి

 

ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ధర్మమైన బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను చాలా భక్తి కలవాడు మరియు మతపరమైన ఆచారాలు చేసేవాడు. ఒక సమావేశంలో ఆయన చేసిన సేవకు ఒక ధనవంతుడు ఆవును బహుమతిగా ఇచ్చాడు.

బ్రాహ్మణుడు ఆ ఆవును తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. దారిలో, ముగ్గురు పోకిరీ వెదవలు బ్రాహ్మణుడు ఆవును తీసుకెళ్ళడం చూశారు. వారికి సోమరితనం ఎక్కువ మరియు వారు ఆ ఆవును తాము తీసుకోవడానికి, బ్రాహ్మణుడిని మోసం చేయాలని అనుకున్నారు.

వారు ఒక ప్లాన్ వేసుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి బ్రాహ్మణుని వద్దకు వచ్చి, “మీరు గాడిదను లాగుతున్నారు చాకలివాడివా?” అని అడిగాడు. బ్రాహ్మణుడు కోపం వచ్చింది చాకలివాడినని పొరపాటున అని ఉండొచ్చు, అని అనుకున్నాడు.



Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

అతను అలాగే వెళ్తున్నాడు. కొద్దిసేపటి తరువాత ముగ్గురిలో రెండవ వ్యక్తిని వచ్చాడు. రెండవ వ్యక్తి  “మీరు బ్రాహ్మణుడు అయ్యి ఉండి పందిని ఎందుకు లాగుతున్నారు?” అని అడిగాడు.

అప్పుడు బ్రాహ్మణుడు కొంచెం అయోమయంలో పడ్డాడు కాని, అలాగే వెళ్తున్నాడు. కొంత దూరం తరువాత అతనికి మూడవ వ్యక్తి కలిసి “అడవి జంతువును వెంట ఎందుకు లాగుతున్నారని,” అడిగాడు.

ఇప్పుడు బ్రాహ్మణుడు పూర్తిగా గందరగోళం చెందాడు మరియు భయపడ్డాడు. ఇది వివిధ రూపాలను మార్చుకుంటున్న ‘దెయ్యం జంతువు’ అయి ఉండవచ్చు, అని బ్రాహ్మణుడు అనుకున్నాడు. అతను ఆవును అక్కడే వదిలేసి పారిపోయాడు. ముగ్గురు జిత్తులమారి యువకులు బ్రాహ్మణుడి చూసి నవ్వుకొని, ఆవుని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

 

A gift to a Brahmin

Once upon a time there lived a pious Brahmin in a village. He was very devout and practiced religious rites. At a meeting a rich man gave a cow as a gift for his service.

The Brahmin is taking the cow to his house. On the way, three rogue Vedas saw a Brahmin carrying a cow. They were too lazy and they wanted to take that cow for themselves, to deceive the Brahmin.

They made a plan. The first of them came to the Brahmin and asked, “Are you pulling the donkey, laundryman?” He asked. The Brahmin got angry and thought that the laundress might have been mistaken.

 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories



He’s going as well. Shortly afterwards the second of the three arrived. The second person asked “Why do you become a Brahmin and pull a pig?” He asked.

Then the Brahmin was a little confused but kept going as well. After some distance a third person joined him and asked, “Why are you dragging the wild animal along?”

Now the Brahmin was utterly confused and frightened. The Brahmin thought that it might be a ‘ghost animal’ changing forms. He left the cow there and fled. The three cunning young men laughed at the Brahmin and took the cow and left.

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories


Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8