Ayodhya Tour Package | iiQ8 అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Ayodhya Tour Package: అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

 

Dear All, Ayodhya Tour Package | అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరలు తెలుసుకోండి.

 

శ్రీరామ భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం అయోధ్యకు టూర్ ప్యాకేజీలు (Ayodhya Tour Package) ఆపరేట్ చేస్తోంది. చెన్నై, బెంగళూరు నుంచి టూర్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, సారనాథ్, వారణాసి కవర్ అవుతాయి. 2024 మార్చి 25న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

TOUR OVERVIEW:
Ayodhya, one of the major holy cities of Hinduism in Faizabad district of Uttar Pradesh is the birth place of Rama and setting of the epic Ramayana. The epic describes the Lord Rama’s fourteen-year exile, his victory over the evil and return with his wife Sita in the Ayodhya.

Ayodhya Train: హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయోధ్య రామమందిరంలో బాల రాముడు కొలువయ్యాడు. ఇక సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం ప్రారంభం కానుంది. మీరు కూడా అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది.

This return is since then celebrated as Diwali, which is the leading festival of millions and millions of Hindus throughout the world. Ayodhya’s history has also been remarked by the Hindu-Muslim disputes about building of a temple and mosque. Ayodhya is a very well connected city that has routes from major and neighborhood.

ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్ ప్యాకేజీ మొదటి రోజు బెంగళూరులో ప్రారంభం అవుతుంది. ఇతర ప్రాంతాలకు చెందినవారు ముందుగానే బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. మార్చి 25న ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.35 గంటలకు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 3 గంటలకు వారణాసి చేరుకుంటారు. సాయంత్రం వారణాసిలో గంగా హారతి సందర్శన ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి.

 

రెండో రోజు బోధ్ గయకు బయల్దేరాలి. మహాబోధి ఆలయాన్ని సందర్శించవచ్చు. రాత్రికి బోధ్ గయలో బస చేయాలి. మూడో రోజు గయలో విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వారణాసి బయల్దేరాలి. రాత్రికి వారణాసిలో బస చేయాలి. నాలుగో రోజు కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సారణాథ్ సందర్శించాలి. ఆ తర్వాత అయోధ్యకు బయల్దేరాలి. రాత్రికి అయోధ్యలో బస చేయాలి.

Working Hours
Email Us

Contact Us Ayodhya Tour Package | iiQ8 అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Address
5125, Main Bazar, Pahar Ganj, Near New Delhi Railway Station, Central, New Delhi, India-110055
Branch Office (Bangalore)
24A, Caravel Building, 1st Main Rd, Chandra Reddy Layout, Koramangala 4th Block, Bengaluru, Karnataka 560034
Branch Office (Mumbai)
315 Kamdhenu Complex, lokhanwala main marker Andhari (W, Andheri West, Mumbai, Maharashtra 400053.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతీ శుక్రవారం యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
 
Prajapalana Application Status | 6 గ్యారెంటీలకు అప్లై చేశారా.. మీ దరఖాస్తు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
 
 

ఐదో రోజు అయోధ్య ఆలయం, దశరథ్ మహల్, హనుమాన్ గఢి, సీతా రసోయ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. రాత్రికి ప్రయాగ్‌రాజ్‌లో బస చేయాలి. ఆరో రోజు త్రివేణి సంగమం, అలాహాబాద్ ఫోర్ట్, పాతాల్‌పురి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. వారణాసికి చేరుకొని అక్కడ రాత్రి 9.35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే అర్ధరాత్రి 12.05 గంటలకు బెంగళూరు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

 

ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్ ప్యాకేజీ ధరల్ని ఇంకా ప్రకటించలేదు. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Ayodhya Tour Package | iiQ8 అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

 

ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్ ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

రైలు నెంబర్ 15024 యశ్వంత్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ వరకు అందుబాటులో ఉంది. ఈ రైలు గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. దారిలో ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

 

హోమ్ పేజీలో Tour Packages పైన క్లిక్ చేయాలి.

 

HOLY AYODHYA లింక్ పైన క్లిక్ చేయాలి.

 

టూర్ ప్యాకేజీ వివరాలన్నీ చెక్ చేసి, లాగిన్ అయి బుక్ చేయాలి.

 

 

Shri Ram Pran Pratishtha Live | iiQ8 What time is Ayodhya Pran Pratishtha ? Watch Online Live

 

ఇక భారతీయ రైల్వే అయోధ్య వెళ్లాలనుకునేవారికి ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే సికింద్రాబాద్, కాజీపేట నుంచి స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది.

 

Ayodhya Tour Package | iiQ8 అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

 

శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ రైలు కాచిగూడలో బయల్దేరుతుంది. తెలంగాణలో కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ప్రధాన స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు అంటే శనివారం సాయంత్రం 4.24 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి అయోధ్య రామ్ మందిర్‌కు సులువుగా చేరుకోవచ్చు.

 

About Ayodhya Packages From Hyderabad

 

కాచిగూడ – అయోధ్య జంక్షన్ ఛార్జీలు చూస్తే స్లీపర్‌కు రూ.680, థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470 ఛార్జీ చెల్లించాలి. ఇక ఇప్పటికే ఈ ట్రైన్ బుకింగ్స్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయ్యాయి.

 

Are you looking for Ayodhya packages from Hyderabad? Look no further, because MakeMyTrip’s Ayodhya holiday packages are the right choice for you. At MakeMyTrip you will find a wide range of customizable Ayodhya tour packages to suit every kind of traveller from Hyderabad . Choose from a collection of over 18 packages to Ayodhya and enjoy unbeatable deals and discounts. MakeMyTrip offers you the convenience of online booking and payment and instant confirmations. MakeMyTrip packages to Ayodhya from
ఇక భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ నడపనుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూర్… ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి.
Hyderabad are available both with and without flights, and start at prices as low as Rs 18668. Whether you are exploring Ayodhya family packages, planning a Ayodhya honeymoon, or just looking for a weekend getaway to Ayodhya from Hyderabad with your friends, you will find the right trip option here. With the carefully curated sightseeing and recommended activities, MakeMyTrip ensures that all essential Ayodhya attractions are included in your itinerary. You can also pick from a wide range of additional tours and activities in and around Ayodhya to customize your holiday package even further. MakeMyTrip packages from Hyderabad to Ayodhya are also conveniently categorized by theme, so that you can easily find your kind of holiday package. Be it an adventure trip, a relaxed holiday in Ayodhya, a road-trip with friends, or a romantic getaway with your significant other, you will find the right Ayodhya vacation at MakeMyTrip. Do also check out the specially curated range of luxury getaways from Hyderabad to Ayodhya, that come with MakeMyTrip’s assured services and the best of luxury hotels.

Ayodhya Tour Package | iiQ8 అయోధ్య వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Spread iiQ8

January 29, 2024 8:22 AM

223 total views, 0 today