Store water in Raagi Chembu & drink | రాగి చెంబులో నీళ్ళు iiQ8

రాగి చెంబులో నీళ్ళు – Store water in Raagi Chembu & drink

 

రాగి చెంబులో నీళ్ళు – Store water in raagi chembu & drink

Cholesterol triglyceride levels can be lowered by storing water in a copper bowl at night and drinking it on an empty stomach.

  • రాత్రి పూట రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.

 

  • జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు శక్తివంతంగా తయారవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.

 

  • రాగి పాత్రలను నిత్యం ఉపయోగంచడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.

 

  • ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి.

 

  • రాగి పాత్రలలో వండిన వంటలను సేవించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేస్తాయి.

 

store water in raagi chembu and drink

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga

Store water in Raagi Chembu

Store water in Raagi Chembu

 

  • చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలు దరిచేరకుండా నియంత్రిస్తాయి.

 

  • ఊబకాయం, మలబద్దకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది.

 

  • రాగి కడియం ధరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి బి.పి, కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది.

 

  • రాగి బిందెలలో నీళ్ళు నిలువ చేసుకుని తాగడం వల్ల శరీరం బరువును పెంచే అనవసరమైన కొవ్వును బయటకు పంపేస్తుంది.

 

  • రక్త ప్రసరణను క్రమబద్దీకరించి మెదడును చురుకుగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.

 

  • ఎదిగే పిల్లలకు అది ఎంతో ఉపకరిస్తుంది.

 

Store water in Raagi Chembu

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

 

Intlo aryogyam, Home Healthy Tips, Telugu lo arogyam, Healthy Tips in Telugu, tips for health, best food for health, skin problem, hair problem, eye problem, health solutions, health suggestions in telugu, HomeHealthyTips.blogspot.com
Spread iiQ8

June 29, 2017 8:04 PM

98 total views, 1 today