రుద్రాష్టకం … ప్రతి రోజు చదవడం, Rudrashtakam … reading every day

Rudhrastkam daily reading –  రుద్రాష్టకం…ప్రతి రోజు చదవడం  – 

Rudhrastkam daily రుద్రాష్టకం… ప్రతి రోజు చదవడం వలన రుద్రుని అనుగ్రహం కలుగుతుంది.

Rudrashtakam … Reading every day brings Rudra’s grace.

Hindu God Lord ram sita pics

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |

అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేzహమ్ || ||


నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |

కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోzహమ్ || ||

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |

స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ||

చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |

మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |

త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేzహం భవానీపతిం భావగమ్యమ్ || ||

కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |

చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ||

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |

న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ||

న జానామి యోగం జపం నైవ పూజాం నతోzహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |

జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || ||

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |

యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||

G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021


Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Spread iiQ8

April 20, 2015 8:58 PM

768 total views, 1 today