Who is Ashwathama in Telugu | iiQ8 అశ్వత్థామ

Who is Ashwathama in Telugu

 

 

 

Who is Ashwathama in Telugu

ద్రోణాచార్యుడు-కృపి భార్యాభర్తలు. వీరికి పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఎన్ని పూజలు చేసిన ఫలితం దక్కకపోవడంతో ఈ దంపతులు హిమాలయాలకు చేరుకుని అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని పూజ చేసి కఠినమైన తపస్సు చేస్తారు. అప్పుడు శివుని శక్తితో సమానమైన కుమారుడు పుట్టాలని కోరుకుంటారు.

అలా శివుడి అంశతో ద్రోణాచార్యుల దంపతులకు అశ్వథ్థామ జన్మించాడు. తను పుట్టిన సమయంలో ఏడుపు అశ్వం శబ్దంలా ఉండటంతో తనకు అశ్వథ్థామ అనే పేరొచ్చింది. అయితే తను పుట్టినప్పటి నుంచి ద్రోణుడికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. అంతేకాదు తన వల్ల అశ్వథ్థామకు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

దీంతో తనకు గోమాతను దానం ఇవ్వాలని చాలా మందిని కోరినా ఫలితం రాలేదు. అయితే చివరకు అష్టకష్టాలు పడుతూ హస్తినాపురానికి చేరుకుని పాండవులు, కౌరవులకు అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించాడు. అలా వారితో పాటు అశ్వథ్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు.

 

ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు.
వీరు…..
1. అశ్వత్థామ,
2. బలిచక్రవర్తి.
3. వ్వాసమహర్షి.
4. హనుమంతుడు.
5. విభీషణుడు.
6. కృపాచార్యుడు.
7. పరశురాముడు.

Navgrah Devta in Sanatan Dharma 🚩 I iiQ8 Nava Grahas Surya, Chandra, Mangala, Budha, Bṛhaspati, Shukra, Shani, Rahu, Ketu




Who is Ashwathama in Telugu

 

మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడిని నిలువరించేందుకు కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు.. తర్వాత కుంజరహః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి అక్కడ చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ హతః అనే మాట నమ్మిన ద్రోణుడు … కొడుకు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు (అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు). ఇదే అదనుగా ధృష్ట్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ని హతమొందిస్తాడు.

 

Religious Sects in India Vaishnavism | iiQ8 Vishnu, Narayana, Bhaga

 

అశ్వథామ తలపై ఉన్న రాయి ఏమిటి?

అతడు శివుని అనుగ్రహంతో జన్మించాడు. అతనికి అశ్వథామ అని పేరు పెట్టాలి. ‘ మరియు నిజంగా, చిన్న పిల్లవాడు ఖచ్చితంగా ప్రతి సాధారణ శిశువు వలె కాదు; అతను తన నుదిటిపై ఒక మణి (విలువైన రాయి ) తో జన్మించాడు, ఇది అతనిని రాక్షసులు మరియు ఆత్మల నుండి రక్షించడానికి ఉద్దేశించబడింది.

 

అయితే తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో.. పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికనట్టు మట్టుబెడతాడు. యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తుండగా దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో ఉప పాండవులు సహా వారి సన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది.

 

Ram Navami 2024 Ayodhya | iiQ8 When is Sri Rama Navami 2024 Wishes in English & Hindi




Who is Ashwathama in Telugu

 

అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు.

 

Who is Ashwathama in Telugu

Puri Jagannath Radhostavam | iiQ8 ◆ పూరీ జగన్నాథ రథోత్సవం ◆

Who Is Ashwatthama పురాణాల ప్రకారం, మహాభారతంలో ద్రోణాచార్యుడిని అడ్డుకునేందుకు ధర్మరాజు ‘అశ్వథ్థామ హతః కుంజరహః’ అని చెబుతాడు. ఇదే సమయంలో ధర్మరాజుతో అశ్వథ్థామ హతః అనే మాటను గట్టిగా పలికించి.. కుంజరహః అనే సమయానికి భేరీలు మోగిస్తారు. అయితే వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు మాత్రమే. కానీ ధర్మరాజు మాటలను నమ్మిన ద్రోణాచార్యుడు తన కుమారుడు లేడనే బాధతో అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించి పాండవుల గురువు ద్రోణాచార్యుడిని అంతమొందిస్తారు.

 

Who is Ashwathama in Telugu

 

అశ్వథామ ఎందుకు చంపబడలేదు?
అర్జునుడు ఆ బాణాలను అశ్వత్థామ అని గుర్తించాడు. ద్రౌపది అతను చనిపోవాలని కోరుకుంటుంది, కానీ కృష్ణుడు అశ్వథామకు శాశ్వతంగా జీవించే వరం ఉందని , అందుకే చంపలేనని చెప్పాడు.




Halal Islamic Method of Slaughtering | iiQ8 హలాల్ ప్రతి ఒక్కరు తప్పక చదవండి !

 

అశ్వత్థామ పెళ్లి చేసుకున్నాడా?
అతను మహాభారతం చివరి వరకు వివాహం చేసుకోలేదు . అయితే గమనించండి: అశ్వథామ పాక్షికంగా శివుని వరం నుండి జన్మించాడు. అత ను అమరుడు మరియు ఎవరూ అతన్ని చంపలేరు (MBHలో కృష్ణుడు లేదా అర్జునుడు అతన్ని చంపలేకపోయారని గుర్తుంచుకోండి).

 

కల్కి లో – అశ్వత్థామ కి చిరంజీవి గా ఉండి కల్కీని, ధర్మాన్ని కాపాడమని శాపం ఉంది. అలాగే కర్ణుడికి ద్వాపర యుగంలో అధర్మం వైపు ఉన్నందున కలియుగంలో మళ్ళీ పుట్టుక కు వరం,శాపం ఏమైనా ఉన్నాయా లేకపోతే సినిమా లిబర్టీ కోసం కల్పించిన కథా?? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. #Kalki2898AD

Who is Ashwathama in Telugu | iiQ8 అశ్వత్థామ

1. అశ్వత్థామ :- ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..

 

అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి.

 

అశ్వత్థామ తల తెగనరుకుతానని అర్జునుడు నిర్ణయించుకున్నది ఇందుకే!

మహాభారతంలో పాండవులు, కౌరవులు, వారి మధ్య యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. ఇందులో ప్రధానమైనది కురుక్షేత్ర మహాసంగ్రామం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు అశ్వత్థామ తల తెగనరుకుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాని వెనుక జరిగింది ఇదే..

కురుక్షేత్ర యుద్ధభూమిలో యుద్ధం ముగిసిన తరువాత అక్కడ శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదిదేవి, కుంతిదేవి కూడా అక్కడే నిద్రపోతున్నారు. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకు వివిరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. వెంటనే.. చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. పాండవులు అయిదుగురు, వారి అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపేసిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి ‘నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు..

ఆ తరువాత తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదిదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు “నేలమీదపడి పొర్లుతూ గుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది! ఏ రచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీ కుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు.

Spread iiQ8

July 7, 2024 7:40 PM

369 total views, 1 today