What is Dharma, ధర్మం అంటే ఏమిటి?

What is Dharma – ధర్మం అంటే ఏమిటి?
 

What is Dharma – ధర్మం అంటే ఏమిటి? మానవులు అనుష్టించాల్సిన ధర్మాలేంటి?

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

download%2B%25282%2529

 



శాస్త్ర విహితమయిన కర్మలు “ధర్మం” అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి.

 

వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.

 

Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html

Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
 
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
 
స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కర దేవ్యౌదుల పట్ల భక్తి ఇవి మానవులు అనుష్టించవలసిన ధర్మాలు.
 

 

వీటిలోనే వృత్తిరీత్యా కులం రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు. ఉదాహరణకు అందరికీ అహింసయే పరమధర్మం అని చెప్పినా సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు.



Spread iiQ8

April 16, 2015 7:18 PM

727 total views, 0 today