Telugu Quran – 22, Surat Al Haj Ayath No 37
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Telugu Quran – 22 surat al Haj ayath No 37
ఖుర్బానీ ఒంటెలను(కూడా) మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్థారించాము. వాటిలో మీకు మేలున్నది. కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి, వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత, వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి.
ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీన పరిచాము. వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్కు చేరవు.
అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు- ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి! (ఓ ముహమ్మద్!) సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు.
{ఖురాన్ లోని 22 వ సూరా అల్ హజ్ (కాబా యాత్ర) లోని 36,37 వాక్యం}
Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, {Quran – 22 surat al Haj (The Pilgrimage), ayath No 36,37}.,
Telugu Quran – 22, Surat Al Haj Ayath No 37
And the Budn (cows, oxen, or camels driven to be offered as sacrifices by the pilgrims at the sanctuary of Makkah.) We have made for you as among the Symbols of Allah, therein you have much good.
So mention the Name of Allah over them when they are drawn up in lines (for sacrifice). Then, when they are down on their sides (after slaughter), eat thereof, and feed the beggar who does not ask (men), and the beggar who asks (men).
Thus have We made them subject to you that you may be grateful. It is neither their meat nor their blood that reaches Allah, but it is piety from you that reaches Him. Thus have We made them subject to you that you may magnify Allah for His Guidance to you.
And give glad tidings (O Muhammad SAW) to the Muhsinun (doers of good).
Magha pornani మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus