Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Kids Funny Story Telugu   ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu ***************************** ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి “మంత్రీ! మంత్రీ! నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా ఏడుమంది మూర్ఖులని పట్టుకోని నా దగ్గరికి తీస్కోని రావాల" అన్నాడు. రాజు చెప్పినాక చేయాల గదా... మంత్రి లోపల్లోపల గొణుక్కుంటా మూర్ఖుల కోసం బైలుదేరినాడు. అట్లా వెదుకుతా పోతావుంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెదుకుతా కనబన్నాడు. మంత్రి వాని దగ్గరికి పోయి “ఏంరా... ఏం పోయింది? ఎందుకు వెదుకుతా వున్నావు" అనడిగినాడు. దానికి వాడు “నా పెండ్లినాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది. దాని కోసం వెదుకుతా వున్నా" అన్నాడు. అప్పుడా మంత్రి “అట్లాగా! ఉంగరం యాడ పడిపోయింది' అనడిగినాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తా "ఇదిగో అక్కడ ముండ్లకంపల్లేవూ. దాండ్లల్లో పడిపోయింది" అన్నాడు. దానికి మంత్రి ఆచ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపల…
Read more about Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
  • 0

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు   Dear All, here is the moral story for kids #దురాశ_దుఖఃమునకు_చేటు......!! Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు ఒక ఊరి పెద్ద యజ్ఞం చేయు చుండంగా యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు అతని భార్య కంగారు పడుతూ చెప్పింది ఇలా......! "నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది." అది విన్న ఆ ఊరి పెద్ద కూడా పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి అనే అతను తప్ప.....!! అర్క సోమయాజిని ఆ ఊరివారు కూడా యజ్ఞం లో తంబులాన్ని ఉమ్మమని అడుగుతుండడంతో..... అందుకు సోమయాజీ "యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు…
Read more about Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు
  • 0