Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
Kids Funny Story Telugu
ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu
*****************************
ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి “మంత్రీ! మంత్రీ! నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా ఏడుమంది మూర్ఖులని పట్టుకోని నా దగ్గరికి తీస్కోని రావాల" అన్నాడు.
రాజు చెప్పినాక చేయాల గదా... మంత్రి లోపల్లోపల గొణుక్కుంటా మూర్ఖుల కోసం బైలుదేరినాడు. అట్లా వెదుకుతా పోతావుంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెదుకుతా కనబన్నాడు.
మంత్రి వాని దగ్గరికి పోయి “ఏంరా... ఏం పోయింది? ఎందుకు వెదుకుతా వున్నావు" అనడిగినాడు.
దానికి వాడు “నా పెండ్లినాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది. దాని కోసం వెదుకుతా వున్నా" అన్నాడు. అప్పుడా మంత్రి “అట్లాగా! ఉంగరం యాడ పడిపోయింది' అనడిగినాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తా "ఇదిగో అక్కడ ముండ్లకంపల్లేవూ. దాండ్లల్లో పడిపోయింది" అన్నాడు. దానికి మంత్రి ఆచ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపల…
Read more
about Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)