Sri Rama Navami Wishes | శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా …

Sri Rama Navami Wishes : శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

 

When is Shri Rama Navami 2023?

It’s on Thursday, March 30, 2023 

 

శ్రీరాముడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి రోజున అంగరంగ వైభవంగా సీతాముల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు పానకం, వడపప్పు పంచిపెడతారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కొరలు చాచిన నేపథ్యంలో ఇంట్లో ఉండే పండుగ చేసుకోవడమే శ్రేయస్కరం.

శ్రీరామ నవమి నేపథ్యంలో ఈ కింది విషెస్‌తో మీ బంధుమిత్రులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలపండి.

Rama Navami is a Hindu festival that celebrates the birthday of Rama, the seventh avatar of the deity Vishnu. The festival celebrates the descent of Vishnu as the Rama avatar, through his birth to King Dasharatha and Queen Kausalya in Ayodhya, Kosala. Wikipedia
Observances: Puja, vrata (fast) and feasting
Date: Thursday, March 30, 2023 

Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు Ugadi Quotes Telugu 2023

 

☀ పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

వరునిగా రాముని జూడగ..

తరుణులు మిథిలానగరిన దారులు గాచెన్..
అరవిరి కన్నుల ముదముగ..
ధరణీసుత పతిని గనగ తన్మయ మొందెన్..
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Sri Rama Navami Wishes | శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా ...

Sri Rama Navami Wishes | శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా …

 

Shri Rama for you should mean the path he trod, the ideal he left aloft, And the ordinance he lay down, They are eternal and timeless.

 

☀ సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.
శ్రీ సీతారాముల అనుగ్రమంతో మీకు సర్వదోషములు తొలగి..
సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవుడికి మది మందిరం
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

☀ ఈ శ్రీరామ నవమి
మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను..
ఆరోగ్యాన్ని అందించాలని..
శ్రీరామ చంద్ర మూర్తి దయ
మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 

సీతారాములను నిత్యం స్మరించడమే కాదు..
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
వారు నడిచిన దారిలోనే మనం నడవడానికి నడుం కట్టాలి.

సీతారాముల కల్యాణంలోని ఈ విశిష్టతను అవగాహన చేసుకోవాలి.
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 

☀ శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

☀ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
– అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

With gleam of diyas and the echo of the chants, may happiness and contentment fill your life. Wishing you a Happy Ram Navami

May the divine grace of Lord Rama always be with you. Wish you a very happy and prosperous Rama Navami.

This Ram Navami, may Shri Rama shower you with his choicest blessings. Here’s wishing you and your family on this auspicious day.

 

Sri Rama Navami Wishes | శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా ...

Sri Rama Navami Wishes | శ్రీరామ నవమి.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా …

 

శ్రీరామనామము త్రిమూర్తులు పూజించిన ఫలం
శ్రీరామ చరిత్ర జగమంతా ధర్మస్థాపన ఫలితం

మహర్షి వాల్మీకి రచించిన మహా కావ్యం రామాయణం
అనంత విశ్వంలో మధుర పదం శ్రీరామ నామం
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

శ్రీరామ నామం ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని అంటారు. రామ నామ జపంతో అంతా మంచి రోజుల కోసం దేవుడిని వేడుకుందాం.

– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

☀ మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే, ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే!

ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ…
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా!
కాళాత్మక పరమేశ్వర రామా!
శేషతల్ప సుఖనిద్రిత రామా!
బ్రహ్మాద్యామక ప్రార్థిత రామా!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

May the great scion of the Ikshavaku clan, the successor of the Suryavanshi dynasty, Shri Rama, bless you on the auspicious occasion of his birth anniversary. Here’s extending my warm greetings on Rama Navami.

Mangal Bhawan Amangal Haari
Dravu Su Dasharath Ajara Bihari
Ram Siya Ram Siya Ram Jai Jai Ram.
Siya Var Ramchandra Ki Jai.

 

ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం

ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

 

ఈ శ్రీరామ నవమి
మీ ఇంట అందరికీ సుఖసంతోషాలు అందించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించాలి.
శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 

Happy Holi Images, Wishes Holi, Holy Quotes, Holi Messages

 

 

On this holy occasion of Rama Navami, I am wishing that the blessings of Shri Ram be with you.

Ram Navami is here and so are good vibes. May this festival enlighten our souls and minds. A very happy Ram Navami to all of us.

Ram Navami is not just a celebration but a day to eliminate evil thoughts, negative vibes, greed, lust, and anger. Let us try to be a better human.

 

సీతారాముల జీవితం ఆదర్శప్రాయం
నిజాయితీ, సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనం
సీతారాములను నిత్యం స్మరించుకుందాం
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకుందాం

వారి బాటలో నడిచేందుకు కృషి చేద్దాం
మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు
ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

What is Holi, When is Holi?

 

Ram Navami 2023 Date:

According to the Hindu Calendar, Chaitra Navratri is marked in March or April annually. This year, Ram Navami falls on Thursday, March 30. Lord Rama was born during the Madhyahna period, the middle of the Hindu day. According to Drik Panchang, it will last from 11:11 am to 1:40 pm this year. Meanwhile, Navami tithi starts on March 29 at 9:07 pm and ends on March 30 at 11:30 pm.

Ram Navami 2023 City-Wise Puja Muhurat:
New Delhi – 11:11 am to 1:40 pm

Pune – 11:26 am to 1:53 pm

Chennai – 11:00 am to 1:27 pm

Kolkata – 10:27 am to 12:55 pm

Hyderabad – 11:07 am to 1:34 pm

 

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

వరునిగా రాముని జూడగ..
తరుణులు మిథిలానగరిన దారులు గాచెన్..
అరవిరి కన్నుల ముదముగ..
ధరణీసుత పతిని గనగ తన్మయ మొందెన్..
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.
శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీకు సర్వదోషాలు తొలగి..
సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ నామ జపంతో మంచి రోజుల కోసం
ఏకపత్నీ్వ్రతుణ్ని వేడుకుందాం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 

Warm greetings on the auspicious occasion
of the birth of Lord Rama – the 7th incarnation
of the Dashavataras of Vishnu!
Happy Ram Navami!

 

శ్రీరామ నామం పలికేటప్పుడు పాపాలు
అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి
మానవులకు ‘రామనామ స్మరణ’
మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మనిషి జీవితంలో పెళ్లి ఒకసారే జరగాలన్నది అందరి ఆశ
సీతారాముల పెళ్లిని మాత్రం ఏటా జరిపిస్తారు
ఆ పెళ్లిని చూడటం జన్మజన్మల అదృష్టం
ఈ వివాహం ఎప్పటికీ నిత్య నూతనమే
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలిపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన నిఘంటువు
అదే రామాయణం…
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు Ugadi Quotes Telugu 2023

Spread iiQ8

March 29, 2023 8:22 AM

205 total views, 0 today