లీలావతారాలు
Sri Krishna’s Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part
భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
వరాహావతారం – భూసముద్ధరణం
సుయజ్ఞావతారం – లోకపీడాపహరణం
కపిలావతారం – బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
దత్తాత్రేయావతారం – మహిమా నిరూపణం
సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) – బ్రహ్మవిద్యా సముద్ధరణం
నరనారాయణావతారం – కామజయం
ధ్రువావతారం – ధ్రువపదారోహం
పృథురాజావతారం – అన్నసమృద్ధికరణం
ఋషభావతారం – పరమహంస మార్గోపదేశం
హయగ్రీవావతారం – వేదజననం
మత్స్యావతారం – వేద సంగ్రహం
కూర్మావతారం – మందర ధారణం
ఆదిమూలావతారం – గజేంద్ర రక్షణం
వామనావతారం – బలిరాజ యశోరక్షణం
హంసావతారం – భాగవత యోగోపదేశం
మన్వవతారం – మనువంశ ప్రతిష్ఠాపనం
పరశురామావతారం – దుష్టరాజ భంజనం
రామావతారం – రాక్షస సంహారం
కృష్ణావతారం – లోకకళ్యాణం
వ్యాసావతారం – వేద విభజనం
బుద్ధవతారం – పాషండ ధర్మ ప్రచారం
కల్క్యవతారం – ధర్మ సంస్థాపనం