Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ

Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ

 Shiva temple hindu 

శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ


Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ

 

 Shiva temple hindu

శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో తెలుసుకోండి!….
 
అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. 

శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి. 

శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుండి మనకి ఎడమపక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుకనున్న సోమసూత్రం (శివుని అభిషేకజలం బయటకు పోయే మార్గం) వరకు వెళ్లి వెనుతిరగాలి. కాని సోమసూత్రం దాటకూడదు.


అక్కడి నుండి వెనుకకు తిరిగి అ ప్రదక్షిణంగా మరల ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. 

ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివుడికి భక్తులు తమ శక్త్యానుసారం బేసి సంఖ్యలో 3, 5, 7, 9 వచ్చే విధంగా చేయవచ్చు. 

శివప్రదక్షిణంలో సోమ సూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటారు.

ప్రదక్షిణం చేసేటప్పుడు..

 

Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ :|
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

 

తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర అనే శ్లోకాన్ని పఠించాలి.

 Circulation to be done in Shiva temple



The circumambulation procedure to be done in the Shiva temple is different. Learn how to circumambulate a Shiva temple! …

Circular separation done in all temples. The circumambulation procedure to be done in the Shiva temple is different.

It is clear in the Puranas how to circumambulate the Shiva temple and what results can be obtained by doing so.

From near the flagpole in the Shiva temple, we have to turn left and go to the Somasutra (the way out of Shiva’s anointing water) behind the sanctum sanctorum. But should not cross the Somasutra.

From there you have to go back and forth around the flagpole again and come to Somasutra.

Doing so is like completing a circumnavigation. Such circumambulations can be done by the devotees of Lord Shiva in an odd number of 3, 5, 7, 9 according to their strength.

The main rule in Sivapradakshina is not to cross the Soma Sutra. That way, no matter how many rounds you make, you will fall under one circle.


Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

 

Shiva Temple Hindu, శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ

Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి

Spread iiQ8

April 25, 2015 7:23 PM

681 total views, 1 today