Do you know who first invented Weeks, వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా
వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?
Do you know who first invented Weeks,
"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అంటే అర్ధం తెలుసా?
SUN'DAY
MO(O)N'DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY
అంటే ఏమిటో తెలుసా? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా
కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర - అంటే తెలుసా?
ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే,
బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే
ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా? తెలియదా!?
సరే! ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు
అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి.
వారము అంటే 'సారి' అని అర్ధము, 1వ సారి, 2వ సారి, అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము,
ద్వితీయ వారము అని అంటారు! కాస్త విపులంగా....
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్య…
Read more
about Do you know who first invented Weeks, వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా