బీమయ్య అనే రైతుకు ఓ ఎకరం సాగు భూమి ఉంది ముగ్గురు మగపిల్లలు ఒక కూతురు ఎకరం భూమిలో ప్రతి ఏటా పత్తి వెయ్యటం అలవాటు. దిగుబడి వచ్చిన సంవత్సరం ధర ఉండదు, ధర ఉన్న ఏడు దిగుబడి ఉండదు, గత పాతిక ఏండ్లుగా అదే జరుగుతుంది ఐనా ఇంకో దారి లేదు ఎందుకంటే అప్పిచ్చేవాడు పత్తిగింజల కొట్టు యజమాని, వాడి దగ్గరే కొనుక్కోవాలి వాడు ఇచ్చిన రేటుకు పత్తి వాడికే అమ్మాలి..! లేదని బైటమ్మితే అప్పు కట్టేయమని ఇంటిముందు కూర్చుంటారు…!
Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం
పిల్లల ముందు పరువు పోవద్దని, అయినోళ్ల ముందు మాట పడొద…
