డిగ్రీ అవ్వగానే ఉద్యోగాలు వెంటబడి వస్తాయ్ అనుకుని భాగ్యనగరo బస్సెక్కిన ఓ ఇద్దరు అమాయకుల కథ …!
ఈ రోజు 10–30 కి ఆ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో పరీక్షా ఫలితాలను రిలీజ్ చేస్తున్నారు పొద్దునే 7గంటల ఈటీవీ వార్తల్లో చూసిన మా నాన్న నాకు చెప్పటానికి 10 గంటల దాక ఆగాల్సొచ్చింది, ఎందుకు అని అడక్కండి నేను నిద్ర లేసేది అప్పుడే మరి..!
డిగ్రీ రిజల్ట్స్ రావటం, మా దూరం చుట్టం ఎవడో నేను ఫెయిల్ అవ్వటం ముందు వాడికే తెలవాలని, ఫలానా వారి అబ్బాయ్ సుద్ద మొద…