Holy bible Numbers – సంఖ్యాకాండము – 1 , Saankhya Kaandamu Telugu Bible

Holy bible Numbers – సంఖ్యాకాండము – 1   1. వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed 1. And the LORD spoke unto Moses in the Wilderness of Sinai, in the tabernacle of the congregation, on the first day of the second month, in the second year after they had come out of the land of Egypt, saying, 2. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయిం చుము. 2. "Take ye the number of all the congregation of the children of Israel, by their families, by the house of their fathers, with the number of their name…
Read more about Holy bible Numbers – సంఖ్యాకాండము – 1 , Saankhya Kaandamu Telugu Bible
  • 0

Bible Leviticus – లేవీకాండము – 1 , Telugu Bible Meanings Leyvee Kaandamu

Bible Leviticus - లేవీకాండము - 1   1. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.  1. And the LORD called unto Moses, and spoke unto him out of the tabernacle of the congregation, saying, 2. నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను. Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2 2. "Speak unto the children of Israel and say unto them: `If any man of you bring an offering unto the LORD, ye shall bring your offering of the cattle, even of the herd and of the flock. 3. అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను. 3. "`If his offering be a burnt sacrifice of the herd, let him offer a male without blemish. He shall offer it of his own voluntary will at the door of the tabe…
Read more about Bible Leviticus – లేవీకాండము – 1 , Telugu Bible Meanings Leyvee Kaandamu
  • 0

Andhra Pradesh Capital Amaravathi – iiQ8

Andhra Pradesh Capital Amaravathi   The Andhra Pradesh Government on Wednesday decided to name the new capital of the state which is coming up in Vijayawada-Guntur region as `Amaravathi', after the ancient seat of power of the Satavahanas.   Andhra Pradesh CM N Chandrababu Naidu. IBNLiveAndhra Pradesh CM N Chandrababu Naidu. IBNLive The resolution to this effect was passed by the state cabinet which met under chief minister N Chandrababu Naidu in Hyderabad. Amaravathi town is located in Guntur district and the same name is being adopted for the capital in view of its historical, spiritual and mythological significance, Naidu told reporters tonight. It is the city of Lord Indra, the king of the gods, the chief minister said referring to mythology. బ్రహ్మం గారు చెప్పింది నిత్యం జరిగే సత్యమిది - తు .చ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది.   నిజమే.. పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారు. అమరావతి 7 యోజనాలు గా విస్తరిస్తుంది అని.. అది ఎలా అని ఆనాడు ముక్కున వ…
Read more about Andhra Pradesh Capital Amaravathi – iiQ8
  • 0

Holy Bible Exodus – నిర్గామకాండము – 1 , Telugu Bible meanings Nirgama Kaandamu

Holy Bible Exodus - నిర్గామకాండము - 1  1. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. 1. Now these are the names of the children of Israel who came into Egypt; every man and his household came with Jacob:   2. దాను నఫ్తాలి గాదు ఆషేరు. 2. Reuben, Simeon, Levi and Judah, Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); 3. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. 3. Issachar, Zebulun and Benjamin, 4. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. 4. Dan and Naphtali, Gad and Asher. 5. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. referenceఅపో. కార్యములు 7:14reference 5. And all the souls who came out of the loins of Jacob were seventy souls, for Joseph was in Egypt already. 6. యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారంద రును చనిపోయిరి. referenceఅపో. కార్యములు 7:15reference 6. And Joseph died, and all his brethr…
Read more about Holy Bible Exodus – నిర్గామకాండము – 1 , Telugu Bible meanings Nirgama Kaandamu
  • 0

Bible Exodus – నిర్గామకాండము – 2 , Telugu Bible Nirgama Kaandamu 2 Meanings

Exodus - నిర్గామకాండము - 2 

 12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.

12. But the more they afflicted them, the more they multiplied and grew; and they were grieved because of the children of Israel. 13. ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; 13. And the Egyptians made the children of Israel to serve with rigor. 14. వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. 14. And they made their lives bitter with hard bondage, in mortar and in brick and in all manner of service in the field; all their service wherein they made them serve was with rigor. Merry Christmas Wishes and Short Christmas Messages (adsbygoogle = window.adsbygoogle || []).push({}); 15. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ…
Read more about Bible Exodus – నిర్గామకాండము – 2 , Telugu Bible Nirgama Kaandamu 2 Meanings
  • 0

The Bible Genesis – ఆదికాండము 2 , Aadi Kaandamu Telugu Bible meanings

The Bible Genesis - ఆదికాండము - 2 16. దేవుడుreference ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 16. And God made two great lights: the greater light to rule the day, and the lesser light to rule the night. He made the stars also. 17. భూమిమీద వెలు గిచ్చుటకును 17. And God set them in the firmament of the heaven to give light upon the earth, 18. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడుreference ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడుreference చూచెను. 18. and to rule over the day and over the night, and to divide the light from the darkness. And God saw that it was good. Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2 19. అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 19. And the evening and the morning were the fourth day. 20. దేవుడుreferenceజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో…
Read more about The Bible Genesis – ఆదికాండము 2 , Aadi Kaandamu Telugu Bible meanings
  • 0

The Bible Genesis – ఆదికాండము 1 , Bible Aadi Kaandamu Telugu Bible

The Bible Genesis - ఆదికాండము - 1 1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. referenceహెబ్రీయులకు 1:10reference, హెబ్రీయులకు 11:3reference 1. In the beginning God created the heaven and the earth. 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 2. And the earth was without form and void, and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters. Joshua – యెహోషువ – 2, Telugu Bible English Meanings for Bible Translation 3. దేవుడుreference వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. reference2 కోరింథీయులకు 4:9reference 3. And God said, "Let there be light"; and there was light. 4. వెలుగు మంచిదైనట్టు దేవుడుreferenceచూచెను; దేవుడుreference వెలుగును చీకటిని వేరుపరచెను. 4. And God saw the light, that it was good; and God divided the light from the darkness. Merry Christmas Wishes and Short Christmas Messages (adsbygoogle = w…
Read more about The Bible Genesis – ఆదికాండము 1 , Bible Aadi Kaandamu Telugu Bible
  • 0

Avakreethuni katha, అవక్రీతుని కథ…!

avakreethuni katha అవక్రీతుని కథ...!   రైభ్యుడు మహా తపశ్శక్తి సంపన్నుడైన గొప్ప ఋషి. ఇతడు ఎంతో భక్తి, శ్రద్ధలతో గురువులను సేవించి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అర్వావసుడు, చిన్న కుమారుడు పరావసుడు. వీరిద్దరూ తండ్రిలాగే సర్వవిద్యలు నేర్చుకున్నారు.  బృహద్యుమ్నుడను మహారాజుకు ఋత్విక్కులుగా ఉన్నారు. రైభ్యుని, అతని కుమారుల కీర్తి దశదిశలు వ్యాపించడంతో.., భరద్వాజుని కుమారుడైన ‘అవక్రీతునికి’ అసూయ పుట్టింది. ఎందుకంటే, అవక్రీతుడు పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఎలాగైనా రైభ్యుని కన్నా, అతని పుత్రుల కన్నా గొప్ప విద్యావంతుడు కావాలనుకుని, తన తండ్రి దగ్గరకు వెళ్ళి, ‘తపస్సుచేసి సకల విద్యలు సంపాదించాలని అనుకుంటున్నాను, అనుఙ్ఞ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు ‘కుమారా...మనకన్నా గొప్పవారిని చూసి ఆనందించాలే కానీ, అసూయ పడకూడదు. విద్యలు గురువుల దగ్గర అభ్యసించి నేర్చుకోవాలిగానీ.., తపస్సు చేసికాదు. ఈ ప్రయత్నం మానుకో’ అని హితవు చెప్పాడు. అవక్రీతుడు వినలేదు. తండ్రి మాటను కాదని సకల విద్యాప్రాప్తికై తపస్సు ప్రారంభించాడు. Moles Results in Telugu, Puttu Ma…
Read more about Avakreethuni katha, అవక్రీతుని కథ…!
  • 0

Ashwamedha Yaagam, అశ్వమేధ యాగం !

అశ్వమేధ యాగం ! Ashwamedha Yaagam ! శంకర్ చౌదరి అనే మిత్రుడు అశ్వమేధ యాగం గురించి తెలియజేయమని కోరాడు. అశ్వమేధ యాగం.... అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా యజుర్వేదము లో చెప్పబడినది. ఋగ్వేదములో గుర్రపు బలి గురించి శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నా... యజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు. గాయత్రీ పరివార్ 1991 నాటి నుండి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care (adsbygoogle = window.adsbygoogle || []).push({}); వేద కాలం నాటి యాగం....! అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవ…
Read more about Ashwamedha Yaagam, అశ్వమేధ యాగం !
  • 0

Dharma Ardha Kamam, ధర్మ, అర్థ, కామములు

Dharma Ardha Kamam - ధర్మ,  అర్థ, కామములు మిణుగురు పురుగు చీకటిలో ప్రకాశిస్తుంది. సూర్యచంద్రులున్నపుడు ఆ మిణుగురు పురుగుల కాంతి కన్పించదు.   వాటిని గుర్తించలేం కూడా. పెద్ద వెలుతురు ముందు కొవ్వొత్తి కాంతి కన్పించదు. సూర్యచంద్రుల కాంతి స్థిరం. ఎవడు సృష్టికర్తయో, ఎవడు లయకర్తయో, ఎవడు రక్షణ కర్తయో వారే ఈ శాస్త్రమునకు ఆధారం. లోకాచార రీతిగా ఎవరు ఏ వస్తువ్ఞను సృష్టిస్తాడో అతనే దానికి అధికారి. ఒక వ్యక్తి కొన్ని పండ్ల మొక్కలనో, పూలమొక్కలనో పెంచాడనుకుందాం. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఆ మొక్కలను పోషించు అధికారి, రక్షించు అధికారి, కాయలు పండ్లు కోయు అధికారి అతనే. అతనికే సర్వహక్కులు ఉంటాయి. అతడే సర్వాధికారి. అలాగే ఈ బ్రహ్మాండమునే సృష్టించిన పోషకుడు, అతనికే అన్ని సంపూర్ణ అధికారములు ఉంటాయి. ఆయనే శాస్త్ర శాసనకర్త. ఆ శాసనములన్నియు అనుగ్రహమునకేగాని, ఆగ్రహ సంబంధమైనవి కావ్ఞ. ఈ శాసనములకు ఎవరు బద్ధులై ఉంటారో, వారే భగవంతుని ముద్ద…
Read more about Dharma Ardha Kamam, ధర్మ, అర్థ, కామములు
  • 0

Sri Lalitha Tripura Sundari, శ్రీ లలితా త్రిపుర సుందరీ

sri lalitha tripura sundari  శ్రీ లలితా త్రిపుర సుందరీ   దసరా నవరాత్రులలో పంచమి రోజు అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.   devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed  త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.   చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి. Ma…
Read more about Sri Lalitha Tripura Sundari, శ్రీ లలితా త్రిపుర సుందరీ
  • 0

Sarva Bhaya Nivarana, సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం ! iiQ8

Sarva Bhaya Nivarana  ! సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం ! Sarva Bhaya Nivarana, సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం ! ( మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా”అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి) ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ…
Read more about Sarva Bhaya Nivarana, సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం ! iiQ8
  • 0

Sri Badrinath Temple Highlights, బద్రీనాథ్ దేవాలయ విశేషాలు !!

Sri Badrinath Temple Highlights! బద్రీనాథ్ దేవాలయ విశేషాలు .... !! బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ.  చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది. బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునినితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- కృష్ణుడు నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించ బడింది. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care (adsbygoogle = window.adsbyg…
Read more about Sri Badrinath Temple Highlights, బద్రీనాథ్ దేవాలయ విశేషాలు !!
  • 0

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము, Rameswaram in Tamilnadu !!

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము! Rameswaram in Tamilnadu !! రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం. ఈ  పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది. తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); రామేశ్వరము సముద…
Read more about రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము, Rameswaram in Tamilnadu !!
  • 0

Shivodayam Sri Samba Shiva!, శివోదయం…!

Shivodayam Sri  Samba Shiva శివోదయం...! శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం ...  ఈ స్తోత్రం ఎవరు రాసారో ఎవ్వరికీ తెలియదు. ఇందులో విశేషం ఏంటంటే..  అ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలతో పాదం ప్రారంభం కావడం. మీ అందరి కోసం....! సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ || సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ || అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ||సాంబ|| ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ||సాంబ|| ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ||సాంబ|| ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ ||సాంబ|| ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ ||సాంబ|| ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ ||సాంబ|| ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ ||సాంబ|| ౠపనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ ||సాంబ|| ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ ||సాంబ|| (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Cus…
Read more about Shivodayam Sri Samba Shiva!, శివోదయం…!
  • 0

Why give Rice to Crows?, కాకులకు అన్నం పెట్టడం ఎందుకు..?

కాకులకు అన్నం పెట్టడం ఎందుకు..?  Why give Rice to Crows?   కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం.    జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.      సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే ... నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.   కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మనోళ్లు మరిచిపోలేదు. ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని నమ్మకం. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and w…
Read more about Why give Rice to Crows?, కాకులకు అన్నం పెట్టడం ఎందుకు..?
  • 0

Vishnu vu ki Priyam, విష్ణువుకి ప్రియం ధనుర్మాసం, సంక్రాంతి నెల ఆరంభం …!

vishnu vu ki priyam విష్ణువుకి ప్రియం ధనుర్మాసం .సంక్రాంతి నెల ఆరంభం ...!   భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది    devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed "ధనుర్మాసము" . Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది . ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంద…
Read more about Vishnu vu ki Priyam, విష్ణువుకి ప్రియం ధనుర్మాసం, సంక్రాంతి నెల ఆరంభం …!
  • 0

SAP BASIS Syllabus | iiQ8 Education

SAP BASIS - Syllabus  ___________________________________________________   What is Bitlocker FAQ | iiQ8 info Introduction to Basis   1.            Introduction to Basis 2.            Guide to Install SAP GUI aka FrontEnd 3.            What is SAP Instance And SID 4.            Learning Sap Architecture How to Activate New ATM Card, Gulf Bank Kuwait Bank Card Activation   Clients   5.            What is Client ? How to Create a New Client in SAP 6.            All About Client Copy – Local,Remote, Import/Export 7.            How To Delete a Client   User Authorization   8.            How to Create a User 9.            How to Lock/Unlock a User 10.          How to Limit Logon Attempts? 11.          How to set Password Restrictions   Background Jobs   12.          Background Job Processing 13.          How to De-schedule a background job 14.          How to Monitor a Background Job 15.          How to Delete a Background Job   Transpor…
Read more about SAP BASIS Syllabus | iiQ8 Education
  • 0

SAP BASIS Introduction: The Backbone of SAP System Administration

SAP BASIS Introduction: The Backbone of SAP System Administration

SAP BASIS (Business Application Software Integrated Solution) is the technical foundation that enables SAP applications to function - SAP BASIS Introduction. It acts as a bridge between the operating system, database, communication protocols, and SAP applications like ERP, CRM, or S/4HANA.

Think of SAP BASIS as the system administrator of SAP — responsible for keeping the environment stable, secure, updated, and optimized.

 

Core Responsibilities of SAP BASIS Administrators

SAP BASIS professionals manage a wide range of technical tasks:

Installation and configuration of SAP systems Client management and system landscape configuration User administration and security roles Transport Manageme…
Read more about SAP BASIS Introduction: The Backbone of SAP System Administration
  • 0

Describe the Multiplexing techniques for digital signal transmission | iiQ8

Describe the Multiplexing techniques for digital signal transmission | iiQ8   ✅ Describe the Multiplexing Techniques for Digital Signal Transmission Multiplexing is a technique used in digital signal transmission to combine multiple signals into one medium for efficient use of bandwidth. It helps in transmitting several data streams simultaneously over a single channel or link.   🔑 Main Multiplexing Techniques for Digital Signal Transmission:   Time Division Multiplexing (TDM) Definition: TDM divides the channel into time slots, and each signal gets the whole bandwidth but only during its specific time slot. Types: Synchronous TDM: Each source gets a fixed time slot whether it has data to send or not. Asynchronous/Statistical TDM: Slots are assigned dynamically based on demand. Example: Used in digital telephony systems. Frequency Division Multiplexing (FDM) Definition: The available bandwidth is div…
Read more about Describe the Multiplexing techniques for digital signal transmission | iiQ8
  • 0

Explain about voice over IP

10. Explain about voice over IP.   VoIP stands for Voice over Internet Protocol.  VoIP is a technology that allows telephone calls to be made over computer networks like the Internet. VoIP converts analog voice signals into digital data packets and supports real-time, two-way transmission of conversations using Internet Protocol (IP). VoIP calls can be made on the Internet using a VoIP service provider and standard computer audio systems. Alternatively, some service providers support VoIP through ordinary telephones that use special adapters to connect to a home computer network. Many VoIP implementations are based on the H.323 technology standard.     VoIP offers a substantial cost savings over traditional long distance telephone calls. The main disadvantage of VoIP is a greater potential for dropped calls and degraded voice quality when the underlying network links are under heavy load. SAP Client Copy – Local, Remote & Import / export What is…
Read more about Explain about voice over IP
  • 0