Dharma Ardha Kamam, ధర్మ, అర్థ, కామములు
Dharma Ardha Kamam - ధర్మ, అర్థ, కామములు
మిణుగురు పురుగు చీకటిలో ప్రకాశిస్తుంది. సూర్యచంద్రులున్నపుడు ఆ మిణుగురు పురుగుల కాంతి కన్పించదు.
వాటిని గుర్తించలేం కూడా. పెద్ద వెలుతురు ముందు కొవ్వొత్తి కాంతి కన్పించదు. సూర్యచంద్రుల కాంతి స్థిరం. ఎవడు సృష్టికర్తయో, ఎవడు లయకర్తయో, ఎవడు రక్షణ కర్తయో వారే ఈ శాస్త్రమునకు ఆధారం. లోకాచార రీతిగా ఎవరు ఏ వస్తువ్ఞను సృష్టిస్తాడో అతనే దానికి అధికారి. ఒక వ్యక్తి కొన్ని పండ్ల మొక్కలనో, పూలమొక్కలనో పెంచాడనుకుందాం.
Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆ మొక్కలను పోషించు అధికారి, రక్షించు అధికారి, కాయలు పండ్లు కోయు అధికారి అతనే. అతనికే సర్వహక్కులు ఉంటాయి. అతడే సర్వాధికారి. అలాగే ఈ బ్రహ్మాండమునే సృష్టించిన పోషకుడు, అతనికే అన్ని సంపూర్ణ అధికారములు ఉంటాయి. ఆయనే శాస్త్ర శాసనకర్త. ఆ శాసనములన్నియు అనుగ్రహమునకేగాని, ఆగ్రహ సంబంధమైనవి కావ్ఞ. ఈ శాసనములకు ఎవరు బద్ధులై ఉంటారో, వారే భగవంతుని ముద్ద…
Read more
about Dharma Ardha Kamam, ధర్మ, అర్థ, కామములు