telugu Quran, Quran – 22 surat al Haj ayath 58

 telugu Quran, Quran – 22 surat al Haj ayath 58
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
telugu Quran, Quran – 22 surat al Haj ayath 58 1


telugu Quran, Quran – 22 surat al Haj ayath 58


Those who emigrated in the Cause of Allah and after that were killed or died, surely, Allah will provide a good provision for them. And verily, it is Allah Who indeed is the Best of those who make provision. Truly, He will make them enter an entrance with which they shall be well-pleased, and verily, Allah indeed is All-Knowing, Most Forbearing. That is so. And whoever has retaliated with the like of that which he was made to suffer, and then has again been wronged, Allah will surely help him. Verily! Allah indeed is Oft-Pardoning, Oft-Forgiving.
Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, {Quran – 22 surat al Haj (The Pilgrimage), ayath No 58,59,60}.,
ఎవరయితే అల్లాహ్ మార్గంలో (స్వస్థలాన్ని వదలి) వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు. వారు ఇష్టపడే చోటికి ఆయన వారిని చేరుస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, ఓరిమి కలవాడు. ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే,అప్పుడు అల్లాహ్ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
{ఖురాన్ లోని 22 వ సూరా అల్ హజ్ (కాబా యాత్ర) లోని 58,59,60 వాక్యం}
Those who emigrated in the Cause of Allah and after that were killed or died, surely, Allah will provide a good provision for them. And verily, it is Allah Who indeed is the Best of those who make provision.

Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yashoda-yaagyavalkudu.html
Yudhisturudu – యుధిష్టిరుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yudhisturudu.html
Yama Dharma Raja యమధర్మరాజు http://knowledgebase2u.blogspot.com/2015/05/yama.html
 Home 
 Chat Room 
   Y O G A  

 

Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, {Quran – 22 surat al Haj (The Pilgrimage), ayath No 58}.,
ఎవరయితే అల్లాహ్ మార్గంలో (స్వస్థలాన్ని వదలి) వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
{ఖురాన్ లోని 22 వ సూరా అల్ హజ్ (కాబా యాత్ర) లోని 58 వాక్యం}
 
  devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Spread iiQ8