Telugu Quran – 22, Surat Al Haj Ayath No 37
Telugu Quran – 22, Surat Al Haj Ayath No 37
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Telugu Quran – 22 surat al Haj ayath No 37
ఖుర్బానీ ఒంటెలను(కూడా) మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్థారించాము. వాటిలో మీకు మేలున్నది. కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి, వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత, వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి.
ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీన పరిచాము. వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్కు చేరవు.
అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు- ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి…
Read more
about Telugu Quran – 22, Surat Al Haj Ayath No 37