గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? What are the names of the gods hidden in the cow ? పూజించడం వల్ల లాభమేంటి? What is the benefits of worship? హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు. అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువ…
Read more about గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?
  • 0

12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం

12th Nageswara Jyothirlignam - 12 వ  నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర లింగము :  ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అన…
Read more about 12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం
  • 0

Program splash screen starts up and then closes (stand-alone) autocad 2013

Program splash screen starts up and then closes (stand-alone)   Applies to AutoCAD 2009, AutoCAD 2010, AutoCAD 2011, AutoCAD 2012, AutoCAD 2013, AutoCAD 2014, AutoCAD 2015, AutoCAD Architecture 2009, AutoCAD Architecture 2010, AutoCAD Architecture 2011, AutoCAD Architecture 2012, AutoCAD Architecture 2013, AutoCAD Architecture 2014, AutoCAD Architecture 2015, AutoCAD Civil 2009, ... Issue: When you restart the program after it becomes unresponsive and freezes your computer, the splash screen is displayed briefly and then closes down with no apparent error message. Solution: Troubleshoot the problem using the following process: Verify that the Licensing service is running.  1.Access the Windows Run box. 2.Type Services.msc and press Enter. 3.Search for FLEXnet Licensing Service or FLEXnet Licensing Service 64. 4.Make sure the services are started and running. (If they are disabled, they will prevent the program from starting.) Inspect the contents of productname…
Read more about Program splash screen starts up and then closes (stand-alone) autocad 2013
  • 0

Manam goppa telugu lo stories kathalu మనం గొప్ప

మనం గొప్ప - Manam goppa telugu lo stories kathalu  గాలి, నీళ్ళు మంచి స్నేహితులు. ఇద్దరూ అనేక జీవరాసులకు ఉపయోగ-పడుతుంటారు. అయితే మనుషులు నీళ్లను గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు: "ఆ ఊళ్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి- పంటలు బాగా పండుతున్నాయి.  వాళ్లంతా ధనవంతు-లయ్యారు. నీళ్ళు లేని ఊళ్లలో మనుషులు, పక్షులు, జంతువులు, పంటలు లేక కష్టపడుతున్నారు-" ఇలాగ.   ఈ మాటలు విన్న నీటికి గర్వం పెరిగింది. 'గాలి కంటే నేనే ఎక్కువ' అనుకోవటం మొదలు పెట్టింది. చివరికి అది ఒకరోజు గాలి దగ్గరికి వెళ్ళి అన్నది: జీవరాసులకు మన ఇద్దరిలో ఎవరు ముఖ్యం? చెప్పు!" అని. "ఇద్దరమూ అవసరమే" అన్నది గాలి.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "అయ్యో, 'మనిద్దరం' అని కలుపుకుంటా-వెందుకు? నీకు ఆకారమే లేదు. నువ్వు అసలు కంటికే ఆనవు. నీ గురించి అయితే ఎవ్వరూ మాట్లాడుకోనే మాట్లాడుకోరు. నీ అవసరం నీకే!" అన్నది నీరు, నవ్వుతూ. "నన్ను చూడు- ఏ పాత్రలోకి పోస్తే ఆ ఆకారంలో ఉంటాను. నేను లేకుంటే పంటలు ఎండిపోతాయి; చెట్లు బ్రతకలేవు ; పక్షులు-జంతువులు బ్రతకలేవు. మరి నేను తలచుకుంటే చాలు- పంట…
Read more about Manam goppa telugu lo stories kathalu మనం గొప్ప
  • 0

Telugu lo stories friendship katha god good krishna arjuna అది ద్వాపరయుగం

Telugu lo stories friendship katha god good krishna arjuna  అది ద్వాపరయుగం. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి …
Read more about Telugu lo stories friendship katha god good krishna arjuna అది ద్వాపరయుగం
  • 0

Margam choopina mosali telugu lo stories, మార్గం చూపిన మొసలి

మార్గం చూపిన మొసలి  - Margam choopina mosali telugu lo stories   మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది. గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి. గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ. గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేస…
Read more about Margam choopina mosali telugu lo stories, మార్గం చూపిన మొసలి
  • 0

Gelichina gaali patam telugu lo stories kathalu , గెలిచిన గాలిపటం

గెలిచిన గాలిపటం - Gelichina gaali patam telugu lo stories kathalu    తిరుమల కొండకి దాపున కొన్ని చిన్న గ్రామాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఆ గ్రామాల మధ్య చిన్న కొండలు, పొదలూ ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉండే పిల్లలందరూ చింతపల్లి బడికి వస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ చదువుల్లో మునిగిపోతారు. మధ్యాహ్న భోజనం తర్వాత రకరకాల కార్యక్రమాలను చేస్తుంటారు. కొంతమంది బొమ్మలు గీస్తుంటారు. కొంతమంది చెక్కతో వస్తువులు చెక్కుతుంటారు. మరి కొందరు కాగితాలతో చెట్లు, పువ్వులు, జంతువులు తయారు చేస్తుంటారు. శని ఆది వారాలు స్కూలుకి సెలవు. ప్రతి శనివారం నాడూ పిల్లలందరూ గాలిపటాలు తయారు చేసుకుని వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచే ఎగరవేస్తారు. గాలిపటాల పైన కాగితాలతో అందంగా వాళ్ళ పేరు, ఏదో ఒక పలకరింపు సందేశం రాస్తారు. అలా సందేశాలు పంపుకుంటూ, ఎవరి గాలిపటం అందరికంటే ఎత్తుకు ఎగిరిందో చూస్తూ ఆ రోజంతా సరదాగా గడుపుతారు. ఆ గ్రామాలన్నిటికీ పెద్ద లక్ష్మయ్య గారు. వాళ్ల అబ్బాయి కార్తీక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఆసారి ఆరు నెలల పరీక్షలలో కార్తీక్‌కు తక్కువ మార్కులు వచ్చాయి. తెలుగులో అయితే ఫెయిలే అయిపోయాడు. సరిగ్గా శనివ…
Read more about Gelichina gaali patam telugu lo stories kathalu , గెలిచిన గాలిపటం
  • 0

Road meeda paapa telugu lo stories kathalu , రోడ్డుమీదపాప

రోడ్డు మీద పాప - Road meeda paapa telugu lo stories kathalu   ఐరోపా ఖండంలో ఇటలీ దేశం ఉంది. అక్కడ అలెస్సాండ్రో, రెవిల్డె అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల పాప పేరు మరియా. పన్నెండో తరగతి ఐపోగానే 'నేను డాక్టరునవుదామనుకుంటున్నాను, డాక్టరు చదువులు చదువుతాను' అన్నది మరియా. ఈ కథఎప్పటిదనుకుంటున్నారు?- 1880ల నాటిది!   అంటే నూట ముఫ్పై సంవత్సరాలనాటి మాట! ఆ రోజుల్లో ఇటలీ దేశం మొత్తం వెతికినా ఒక్క అమ్మాయి కూడా‌ డాక్టరు చదువు చదవలేదు. మరి ఆ పాప అమ్మా నాన్నలు మాత్రం అందుకు ఎట్లా ఒప్పుకుంటారు? కానీ మరియా పట్టుదల మనిషి. ప్రాధేయపడి, పోరాడి చివరికి వాళ్ళ అమ్మానాన్నలను ఒప్పించింది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అటుపైన వాళ్లందరూ కలిసి కాలేజీ వాళ్లనీ‌ ఒప్పించాల్సి వచ్చింది!‌ ఎందుకంటే అప్పటివరకూ వాళ్ల కాలేజీలో వైద్యం చదివేవాళ్లందరూ‌ అబ్బాయిలే మరి! 'అంతమంది అబ్బాయిల మధ్య, ఈ ఒక్క అమ్మాయినీ ఎలా సంబాళిస్తాం, వీలు కాద'న్నారు వాళ్ళు. ఈపాప పట్టుదల చూసి చివరికి వాళ్ళూ 'సరే చూద్దాం' అన్నారు. వైద్య విద్యలో భాగంగా విద్యార్థులు అందరూ మానవ శరీరాన్ని పరీక్షి…
Read more about Road meeda paapa telugu lo stories kathalu , రోడ్డుమీదపాప
  • 0

Adbutham Telugu lo stories Kathalu, iiQ8, moral stories kids, telugu lo moral stories

Adbutham Telugu lo stories Kathalu, iiQ8, moral stories kids, telugu lo moral stories   చిలమత్తూరు సామాన్యంగా పచ్చగానే ఉండేది. అయితే ఏమైందో ఏమో, ఈమధ్య కొన్నేళ్ళుగా వర్షాలు లేవు. పచ్చదనం బాగా తగ్గిపోయింది; పంటలు పండక ఊళ్ళో జనాలంతా బాధలో కూరుకుపోయారు. బాధలో బాధ- ఇంకోటి పట్టుకుంది. అదేంటో చూడండి - అద్భుతం .   ఆరోజున చిలమత్తూరు పిల్లలు కొందరు క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు. రెండు జట్టులుగా విడిపోయి ఆటను ప్రారంభించారు. బౌలర్ వేసిన బంతిని చాలా గట్టిగా కొట్టాడు సర. అది గాలిలోకి ఎగిరి, ఎక్కడో నేలమీద పడి దొర్లుకుంటూ చాలా దూరమే వెళ్ళింది. అటువైపు ఉన్న ఫీల్డర్ దాని వెంట పరుగుతీశాడు- మిగిలిన వాళ్లంతా అక్కడే నిలబడి చూస్తున్నారు. ఎంతసేపటికీ ఫీల్డర్ వెనక్కి తిరిగి రాలేదు. చివరికి అందరూ వెళ్ళి చూసారు- అక్కడ నేలకు ఒక పెద్ద రంధ్రం ఉంది. Adbutham Telugu lo stories Kathalu, iiQ8, moral stories kids, telugu lo moral stories   Sons and children born with due relationship – కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు (adsbygoogle = window.adsbygoogle || []).push({…
Read more about Adbutham Telugu lo stories Kathalu, iiQ8, moral stories kids, telugu lo moral stories
  • 0

స్నేహం – Friendship Telugu lo stories Kathalu, iiQ8

Friendship telugu lo stories kathalu స్నేహం అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి! అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి.  చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు.   పవన్ వాళ్ళ నాన్న ఆ ఊరిలోకెల్లా ధనవంతుడు. అయినా పవన్‌కు రవంతైనా గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. పవన్ కు అంజిని చూస్తే జాలి అనిపించింది.  అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories ఒకసారి కనీస అవసరాలు తీరాక, అంజి తప్పుదారులు తొక్కటం మొదలు పెట్టాడు. చెడు స్నేహాలు మొదలయ్యాయి. క్రమంగా దొంగతన…
Read more about స్నేహం – Friendship Telugu lo stories Kathalu, iiQ8
  • 0

Chali kalam telugu lo stories kathalu winter, చలికాలం ఎలా మొదలైంది?

Chali kalam telugu lo stories kathalu winter చలికాలం ఎలా మొదలైంది?   ఈ ప్రపంచం అంతా మొదలైన కొత్తల్లో ఎప్పుడూ చీకటే ఉండేది; ఎప్పుడూ వెచ్చగానే ఉండేది. ఆ వెచ్చని, చీకటి ప్రపంచంలో జంతువులన్నీ చాలా సంతోషంగా జీవించేవి అన్ని జంతువులూ అంటే అన్నీ కాదు; కొయోట్ అనే పిల్లిలాంటి ఒక జంతువు మాత్రం చాలా బాధగా ఉండేది. దానికి పాపం, వేటాడటం బాగా వచ్చేది కాదు.   ఒకరోజున అది ఒక గ్రద్దని చూసింది. ఆ గ్రద్ద చాలా తెలివిగా వేటాడటం చూసి, కొయోట్ దానితో స్నేహం చేసింది- అట్లా అయినా కొంత ఆహారం తనకూ దొరుకుతుందని ఆశపడింది. ఆ రోజు సాయంత్రానికల్లా గ్రద్ద నాలుగైదు కుందేళ్లను పట్టుకున్నది, కానీ కొయోట్‌కి మాత్రం సరిగ్గా నాలుగైదు పురుగులు కూడా దొరకలేదు! దాంతో పాపం ఆ కొయోట్‌కు సిగ్గు వేసింది. కొంచెం ఉక్రోషం కూడా వచ్చింది. "ఆc,, ఎంత చీకటిగా ఉందో చూడు- ఇట్లా ఉంటే నాకు ఏమి దొరుకుతుంది? కొంచెం వెలుతురు ఉండే స్ధలం ఏదైనా తెలుసా, నీకు?" అని అడిగింది గ్రద్దని. Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "రా,…
Read more about Chali kalam telugu lo stories kathalu winter, చలికాలం ఎలా మొదలైంది?
  • 0

Tiger man puli manishi, telugu lo stories kathalu, పులి-మనిషి

Tiger man puli manishi telugu lo stories kathalu పులి-మనిషి

 

ఒకరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఒక బ్రాహ్మణుడు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదేమో, అంతా మసక చీకటిగా ఉంది. అయితే అతనికి ఆ దారి అంతా కొట్టినపిండే- రోడ్డుమీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు. అందుకని, అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లు నడిచి పోతున్నాడు. ఊరుదాటి నాలుగడుగులు వేశాడో,

 లేదో అతనికొక గొంతు వినిపించింది-

"అయ్యా! బ్రాహ్మణోత్తమా! దేవుడిలాగా వచ్చావు. దాహంతో నా నోరు పిడచకట్టుకు పోతున్నది. కొంచె సాయం చెయ్యి. ఒక్కసారి నన్ను బయటికి వదులు. నీకు పుణ్యం ఉంటుంది" అని.

బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలయజూశాడు. శబ్దం దగ్గరనుండే వచ్చినట్లున్నది- చూస్తే ఏమున్నది, అక్కడ?! గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది, ఒక పెద్ద పులి!

"పులీ, నా దగ…

Read more about Tiger man puli manishi, telugu lo stories kathalu, పులి-మనిషి
  • 0

జ్ఞానం-పాండిత్యం Gnana pandithyam, telugu lo stories, kathalu

జ్ఞానం-పాండిత్యం Gnana Pandithyam Telegu lo stories kathalu 

 

జ్ఞానం-పాండిత్యం

------------------

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి…
Read more about జ్ఞానం-పాండిత్యం Gnana pandithyam, telugu lo stories, kathalu
  • 0

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam Telugu iiQ8

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam telugu        Dear All here are భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Sri Veera Brahmam Kalagnanam Part 1 of 13, బ్రహ్మంగారి కాలజ్ఞానం Famous Hindu Temples in Gujarat, India Hanuman Chalisa Lyrics, హనుమాన్ చాలీసా   భజగోవింద శ్లోకం:   భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా| సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన స చర్చా|| (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Aigiri Nandini Lyrics, अयि गिरिनन्दिनि नन्दितमेदिनि, అయిగిరి నందిని   శ్లోకం అర్ధం : భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని) . శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం" 1. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమ…
Read more about భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam Telugu iiQ8
  • 0

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం), Purushothama Prapthi Yogam

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)  Purushothama prapti yogam telugu bhagavad gita    పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం) శ్రీకృష్ణుడు:   వ్రేళ్ళు పైకీ , కొమ్మలు దిగువకూ ఉన్నదీ,వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో.   దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి, క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి. కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి. బ్రహ్మజ్ఞానులై దురహంకారం,చెడుస్నేహాలు, చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); చంద్ర, సూర్య,అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్క…
Read more about పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం), Purushothama Prapthi Yogam
  • 0

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం), Gunatraya Vibhaga yogam telugu bhagavad gita

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం) gunatraya vibhaga yogam telugu bhagavad gita  భగవానుడు: మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు. మూడుగుణాలు కల్గిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది.అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి,నేనే తండ్రి. ప్రకృతి సత్వ,రజో,తమోగుణాలచే కూడి ఉంటుంది.నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు. సత్వ గుణం పరిశుద్దమైనది.అది పాపాలనుండి దూరం చేస్తుంది.ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care రజోగుణం కామ,మోహ,కోరికల కలయిక చేత కలుగుతోంది.ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు. అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది. సోమరితనం, నిద్ర, పొరపాటు అనే వాటితో బంధితులను చేస్తుంది. G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2…
Read more about గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం), Gunatraya Vibhaga yogam telugu bhagavad gita
  • 0

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita    శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.   దైవగుణాలు:     భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం,  తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.   రాక్షసగుణాలు: గర్వం, పొగరు, దురభిమానం, కోపం, పరుషత్వం, అవివేకం.   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Free Sugam Darshna Ram Mandir Ayodhya | iiQ8 Details of Visit Ram Temple in UP దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు. దైవ, రాక్షస స్వభావులని రెండు రకాలు. రాక్షసస్వభావం గురించి చెప్తాను. మంచీచెడుల విచక్షణ, శుభ్రత, సత్యం, మంచి ఆచారం వీరిలో ఉండవు. ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని, స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు. వీరు లోకకంటకమైన పనులు చేస్తారు. కామం కలిగి దురభ…
Read more about దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita
  • 0

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము), Sradhatraya vibhaga yogam telugu bhagavad gita

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము) sradhatraya vibhaga yogam telugu bhagavad gita  అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా, రాజసులా, తామసులా? వీరి ఆచరణ ఎలాంటిది? కృష్ణుడు: పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు. సాత్వికులు దేవతలనీ, రాజసులు యక్షరాక్షసులనీ, తామసులు భూత ప్రేతాలనీ పూజిస్తారు. శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ, దంభం, అహంకారం తో శరీరాన్ని శరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు. ఆహార, యజ్ఞ,తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి. ఆయుస్సునూ, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి, చమురుతో కూడి, పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం. చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని,రోగాలనూ,చి…
Read more about శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము), Sradhatraya vibhaga yogam telugu bhagavad gita
  • 0

Moksha Sanyasa Yoga (Chapter 18), మోక్షసన్యాస యోగం (18 వ అధ్యాయం)

Moksha Sanyasa Yoga (Chapter 18), మోక్షసన్యాస యోగం (18 వ అధ్యాయం) మోక్షసన్యాస యోగం (18 వ అధ్యాయం)  Moksha Sanyasa Yogam - Telugu Bhagavad Gita    అర్జునుడు: కృష్ణా!  సన్యాసము, త్యాగము అంటే ఏమిటి? వివరంగా చెప్పు?   కృష్ణుడు: కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ,కర్మఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు.కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు,యజ్ఞ,దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు. త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్దిని కల్గించు యాగ,దాన,తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు.వాటిని కూడా మమకారం లేక,ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం. Moksha Sanyasa Yoga (Chapter 18), మోక్షసన్యాస యోగం (18 వ అధ్యాయం) కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు.అలా విడవడం తామస త్యాగం. శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం.ఫలితం శూన్యం. శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం. ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు.సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు. శరీరం కల్గినవారు…
Read more about Moksha Sanyasa Yoga (Chapter 18), మోక్షసన్యాస యోగం (18 వ అధ్యాయం)
  • 0

విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita

Vibhuti Yogam Telugu Bhagavad Gita !  విభూతి యోగము(10 వ అధ్యాయం) !! కృష్ణుడు:   నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.   నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.   అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి. సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు. నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు. నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞా…
Read more about విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita
  • 0

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa sandarshyana yogam telugu bhagavad gita

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita  అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు. శ్రీకృష్ణుడు: అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు. సంజయుడు: ధృతరాష్ట్ర రాజా! అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా, వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు అర్జునుడు: హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూ…
Read more about విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa sandarshyana yogam telugu bhagavad gita
  • 0