Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
రాయలవారి తల్లి వృద్ధురాలు. జబ్బు చేసి - అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి “నాయనా! నేనిక ఎన్నోరోజులు బతకను. బాగా పండిన మామిడి పళ్లను తినాలని నా చివరి కోరిక.” అంది.
ఏర్పాటు చేయమన్నట్లు. తల్లి కోరిక తీర్చాలని - “ఎంత దూరమయినా వెళ్లి, ఎంత ఖర్చయినా సరే - మామిడి పళ్లు ఎలాగేనా తీసుకురండి” అని భటులని నాలుగు వేపులుగా పంపాడు రాయలు. కాని... అది మామిడి పళ్ల కాలం కాదు.
భటులు చచ్చీ చెడీ ఎలాగో ఎక్కడి నుంచో పునాసకాపు మామిడి పళ్లను తెచ్చేలోగానే మామిడి పళ్లు... మామిడి పళ్లు...” అంటూ పలవరిస్తూ వృద్ధురాలు ప్రాణం విడిచేసింది.
తల్లి కోరికను తీర్చలేనందుకు విచారిస్తూ రాచకార్యాలను చూడడం కూడా మానేసిన రాయలు వద్దకు తాతాచార్యులు వెళ్లి ... “మీ తల్లిగారి అంతిమ కోర్కెను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనో వేదన నేనర్ధం చేసుకోగలను. దీనికొక ఉపాయముంది-” అన్నాడు. “ఏమిటి?” ఆత్రంగా అడిగాడు రాజు.
“తల్లిగారికి ఉత్తరక్రియలు (పెద్దదినం) జరిపే రోజున బంగారు మామిడి పళ్లను బ్రాహ్మణులకు దానమిస్తే - పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీ…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ