Happy Ganesh Chaturthi | వినాయక చవితి విషెస్, కోట్స్ 9

Happy Ganesh Chaturthi

 

Hai To All, Happy Ganesh Chaturthi

 

గణేశుడికి గరిక( లేత గడ్డి) నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది.

  • తెల్లవారుజామునే లేచి ఉపవాస వ్రతం చేసి, వినాయకుని విగ్రహం కూర్చుని వ్రతం ఆచరించండి.

తర్వాత

‘ఓం గణపతాయై నమః’ అనే మంత్రాన్ని పఠించండి.

పూజా సామగ్రితో గణేశుడిని పూజించండి.

  • గణేశుడి విగ్రహంపై సింధూరం రాయండి.
  • తర్వాత 21 బెల్లం ముక్కలు, 21 గడ్డి పోచలను వినాయకుడికి సమర్పించండి.
  • అలాగే గణేశుడికి 21 మోదకాలు, అంటే లడ్డూలను సమర్పించండి.
  • ఆ తర్వాత హారతి నిర్వహించి, ప్రసాదం పంపిణీ చేయాలి.

Birthday Wishes in Telugu – హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

Happy Ganesh Chaturthi

 

Happy Ganesh Chaturthi

 

‘గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…’

 

May Lord Ganesha remove all the Obstacles of your life
Provide you with auspicious beginnings
Inspire you with creativity
And bless you with intellect and wisdom!
Happy Ganesh Chaturthi!

 

Happy Holi Images, Wishes Holi, Holy Quotes, Holi Messages

 

‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!


Happy Holi Wishes, Quotes, Holi Messages, SMS, WhatsApp and Facebook Status, Poems 1

 

‘గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం’ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

Happy Ganesh Chaturthi

May Lord Ganesha gives you
A rainbow for every storm
A smile for every tear
A promise for every care
And an answer to every prayer!
Happy Ganesh Chaturthi!


MAHABHARATA Day 9 | Episode 9 – The story of Lakshagriha

‘ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..’

Meaning of Lord GANESHA
G- Get
A- Always
N- New
E- Energy
S- Spirit &
H- Happiness
A- At all times!

‘విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..’

Wish you Happy Ganesh Chaturthi and I pray to God for prosperous life. May you find all the delights of life, may your all dreams come true.
Happy Ganesh Chaturthi | వినాయక చవితి విషెస్, కోట్స్ 9
విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 


ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ… గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.


 

 

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో, అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

 

 


విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 

Happy Holi Wishes, Quotes, Holi Messages, SMS, WhatsApp and Facebook Status, Poems 1

 

మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు..

 

May Lord Vinayaka’s blessings fill your life with positivity and hope.

 Let’s celebrate Ganesh Chaturthi with gratitude for the abundance in our lives.

May the divine presence of Ganesha protect you and your loved ones.

 May you achieve success and prosperity in all your endeavors.

Wishing you a Vinayaka Chavithi filled with sweetness and joy.

 May Lord Ganesha’s blessings bring harmony and peace to your home.

On this auspicious day, may all your dreams come true.

 May the remover of obstacles grant you the strength to overcome challenges.

May Lord Vinayaka’s wisdom guide you towards the right path.

 Let’s celebrate Ganesh Chaturthi with love and unity among all.

Spread iiQ8

September 17, 2023 10:56 AM

486 total views, 0 today