Gyaanaprasunaamba, Gurumanthudu, Gaandivam, Ganga

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

 

 
Gyaanaprasunaamba :
జ్ఞానప్రసూనాంబ – పరాశక్తి అవతారము . శ్రీకాళహస్తీశ్వరుని భార్య .
 
Ganga : గంగ –
గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు . గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్ధం. పరమేశ్వరుని భార్యలలో ఒకరు .
 
Garutmanthudu : గరుత్మంతుడు –
విశిష్టమైన రెక్కలు కలవాడు . గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు
 
GaanDivam , గాంఢీవం :
అర్జునుడి ధనుస్సు . దీనిని అగ్నిదేవుడు ఖాండవ వనం దహనమప్పుడు అర్జునుడికి ఇస్తాడు .
8 Evidences which prove that Ramayan is not a Myth, it is our History


Gyaanaprasunaamba, Gurumanthudu, Gaandivam, Ganga

హరిశ్చంద్రుడు(Harischandrudu): హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.

 

తండ్రిపేరు =సత్యవ్రతుడు , ఈ సత్యవ్రతునికే త్రిశంకుడనే ప్రసిద్ధ నామము ఉంది. 

 

తల్లిపేరు –సత్యరధ

 

భార్య పేరు — చంద్రమతి

 

కొడుకు పేరు — లోహితాస్యుడు .

 

 
Spread iiQ8

April 30, 2015 7:55 PM

347 total views, 0 today