Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల

Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల

ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక సింహం, మరియు దాని భార్య ఉండేవి. ఆడ సింహం కొన్ని నెలల తరువాత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మగ సింహం ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోమ్మని ఆడ సింహాన్ని కోరింది.

ఒక రోజు సింహం ఏ జంతువును వేటాడలేకపోయింది. కాని, ఇంటికి వెళ్ళేటప్పుడు దానికి ఒక నక్క పిల్ల కనబడింది. అప్పుడు సింహం దానిని తినకుండ, నక్క పిల్లను ఆడ సింహం కోసం బహుమతి గా ఇంటికి తీసుకెళ్లింది.


Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

ఆడ సింహం తన సొంత పిల్లలతో సమానంగా ప్రేమతో నక్క పిల్లను కూడా పెంచడం మొదలుపెట్టింది. మూడు చిన్నపిల్లలు పెరిగి పెద్దయ్యాయి, మరియు కలిసి ఆడుకుంటున్నాయి.

ఒక రోజు సింహం పిల్లలు ఏనుగును చూశాయి. సింహం పిల్లలు ఏనుగుతో పోరాడాలని అనుకున్నాయి. కానీ నక్క పిల్ల భయపడి పారిపోదామని అడిగింది. దాంతో అవి మూడు పారిపోయి తమ తల్లి ఆడసింహం దగ్గరకు వెళ్ళాయి.

సింహం పిల్లలు ఆమెకు జరిగిన విషయం చెప్పాయి. అప్పుడు సింహం నక్క పిల్లని చూసి నవ్వింది. ఆ సమయంలో నక్క పిల్ల మనస్తాపం చెంది కోపంతో, ఆడసింహంతో తనను పిరికివాడని అని ఎందుకు పిలిచావు అని అడిగింది.

అప్పుడు ఆడసింహం, “ఏనుగును తినడంలో తప్పేంటి.? నీవు సింహం పిల్లవాడివి కాదు, అందుకే నీవు అలా అనుకుంటున్నావు, నీవు ఒక నక్క బిడ్డవి. మీ నక్కల జాతి ఏనుగులను తినదు. నీవు ధైర్యంగా ఉండలేకపోతే, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లి, మీ నక్కల గుంపుతో జీవించు.” అని చెప్పింది.

అప్పుడు నక్క పిల్ల ఇక అక్కడ నివసించటానికి ఇష్టపడలేదు మరియు అడవిలోకి వెళ్ళిపోయింది.

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

 

Fox Cub with Lions Panchatantra Friendship stories

Once upon a time there was a lion in the dense forest, and its wife. The lioness gave birth to two cubs a few months later. The male lion asked the female lion to stay in the house and look after the cubs.
One day the lion was unable to hunt any animal. But, on the way home it saw a fox cub. Then the lion did not eat it, and the fox took the cubs home as a gift for the female lion.

The lioness began to raise fox cubs with the same love as her own cubs. The three young children have grown up, and are playing together.

 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories



One day the lion cubs saw the elephant. The lion cubs wanted to fight the elephant. But the fox was afraid and asked to run away. With that the three of them fled and went to their mother lioness.

The lion cubs told her what had happened. Then the lion looked at the fox cub and smiled. At that moment the fox cub became angry and asked why he was called a coward by the lioness.
Then the lioness said, “Make a mistake in eating the elephant. You are not a lion cub, so you think so, you are a fox child. Your fox breed will not eat elephants. If you do not dare, please leave us and live with your herd of foxes.” Says.

Then the fox cub no longer wanted to live there and went into the forest.

Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories


Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8