Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips
ఆహారంలో భాగంగా పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నది తెలిసిందే. Fiber foods good for health
అవి మధుమేహం, హృద్రోగాల వంటి సమస్యలు రాకుండా చూడటమే కాదు, వూపిరితిత్తుల వ్యాధుల్నీ నిరోధిస్తాయని అమెరికన్ థొరాసిక్ సొసైటీ పేర్కొంటోంది.
వూపిరితిత్తుల పనితీరుకీ పీచుకీ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిపుణులు రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు 17.5 గ్రాములకన్నా ఎక్కువగా తీసుకునేవాళ్లనీ; 10.75 గ్రా. కన్నా తక్కువగా తీసుకునేవాళ్లనీ ఎంపికచేసి పరిశీలించారు.
పీచు ఆహారం ఎక్కువగా తినేవాళ్లలో, తీసుకోనివాళ్లతో పోలిస్తే వూపిరితిత్తుల సామర్థ్యం బాగున్నట్లు తేలిందట.
ముఖ్యంగా పీచుపదార్థం పొట్టలోని బ్యాక్టీరియా పనితీరుమీద ప్రభావం చూపిస్తుంది.
ఫలితంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రాకుండా ఉంటాయి.
అదే సమయంలో వూపిరితిత్తుల్ని రక్షించే సహజ రసాయనాలూ విడుదలయ్యేలా చూస్తుంది.
అందుకే పీచు పదార్థం బాగా తినేవాళ్లలో శ్వాసకోశవ్యాధులు తక్కువన్నది ఈ పరిశోధన సారాంశం.
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
It is known that it is better to take more fiber as part of the diet.
The American Thoracic Society states that they not only prevent problems such as diabetes and heart disease, but also prevent lung disease.
Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
To find out the relationship of fiber to lung function, experts recommend consuming more than 17.5 grams of fiber in the daily diet; 10.75 g. Those taking less than were selected and examined.
Lung capacity was found to be better in those who ate more fiber and those who did not.
Fiber in particular has an effect on the function of bacteria in the stomach.
The result is no infections.
Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips
Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga
At the same time it sees to the release of natural chemicals that protect the lungs.
That is why this research shows that people who eat a lot of fiber are less likely to develop lung diseases.
Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips – constipation
Fiber foods good for health
Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం