Kauravulu Kedaareswarudu Kaikeyi kuberudu, కౌరవులు, కేదారేశ్వరుడు
Kauravulu Kedaareswarudu Kaikeyi kuberudu, కౌరవులు, కేదారేశ్వరుడు
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --..
Kauravulu : కౌరవులు --
కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.
Kedaareswarudu : కేదారేశ్వరుడు -
శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Kaikeyi : కైకేయి --
అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .
Kuberudu : కుబేరుడు --
హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్న…
Read more
about Kauravulu Kedaareswarudu Kaikeyi kuberudu, కౌరవులు, కేదారేశ్వరుడు