Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids, iiQ8

Puli Meka Katha Telugu lo stories, పులి - మేక Friendship Stories for kids   Dear All Readers here we will find Puli Meka Katha Telugu lo stories. రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది.   మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది. దానికి కొద్ది గజాల దూరంలోనే - పై వైపున, ఒక పులి మంచినీళ్లు తాగేందుకని వచ్చి ఉన్నది.అది మేకపిల్లను చూడగానే అన్నది - "నువ్వు నా నీళ్లను ఎందుకు పాడుచేస్తున్నావు?" అని.   మేకపిల్ల అన్నది - "నువ్వు తాగే నీళ్లు నావల్ల ఎలా పాడౌతాయి? నేనేమో కింది వైపున ఉన్నాను - నువ్వు పై వైపున ఉన్నావు!" అని. "కానీ నువ్వు పాడుచేసింది ఇవ్వాళ్ల కాదు - నిన్న." అన్నది పులి.   "నిన్న అయితే నేను అసలు ఇక్కడికి రానే లేదు!" అన్నది మేకపిల్ల.   "అయితే ఆ పని మీ అమ్మ చేసి ఉండాలి." అన్నది పులి.   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); …
Read more about Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids, iiQ8
  • 0

Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి

Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి ?   ఒక ఋషికి అనేకమంది శిష్యులు ఉండేవారు. ఆయన తన జ్ఞాన సారాన్ని శిష్యులకు ఇలా బోధించేవాడు:   "భగవంతుడు ఇక్కడ ఉన్నాడనీ, అక్కడ లేడనీ లేదు. ఆయన అంతటా ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. అన్నింటిలోనూ ఉంటాడు. అందువల్ల మీరు సర్వాన్నీ భగవన్మయాలుగా ఎంచి, మ్రొక్కాలి" అని. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | Neethi kathalu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష ఒకనాడు ఋషి శిష్యుడొకడు పనిమీద నగరంలోని సంతకు వెళ్లాడు. అక్కడ, ఏనుగొకదానికి మదమెక్కి, అదుపుతప్పి పరుగెత్తటం మొదలెట్టింది. అది ఎటుపడితే అటు పరుగులు తీస్తుంటే దానిపైనున్న మావటివాడు "తప్పుకోండి! తప్పుకోండి! ఏనుగుకు మదమెక్కింది! తప్పుకోండి! పరుగుతీయండి!" అని అరుస్తున్నాడు, నిస్సహాయ…
Read more about Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి
  • 0

Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు

Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసివచ్చింది. శరీరపు అణువణువునా ఆశ్చర్యం ఉట్టిపడుతూండగా ఆయన ఘోషించాడు: "ఓహో! ఇదంతా ఎక్కడ మొదలౌతున్నదో, ఎలా పని చేస్తున్నదో, దీనికి తాళంచెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది! నేను ఇక తలుపులు తెరచి, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విహరిస్తాను" అని. ప్రేమ, కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన 50 సంవత్సరాలపాటు గ్రామగ్రామాలా కాలినడకన తిరిగి, తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటీ పంచుకున్నాడు. లక్షలాదిమంది ఆయన శిష్యులై మేలుగాంచారు.బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలిదినాలలో, ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవిదారిన పోతున్నాడు. అంతలో తన వెనుకనుండి ఎవరో తనపై దాడిచేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి. బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు. చూస్తే, వచ్చింది ఒక బందిపోటు దొంగ! కండలు తిరిగిన ఆ దొంగ నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది. ముఖంలో క్రూరత్వం ఘనీభవించినట్లు మెలితిరిగిన మీసం ఉన్నది. "నిన్ను చూస్తే ధైర్యస…
Read more about Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు
  • 0

Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క 

Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క  ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది. ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది. నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కానీ నదిలో ముసళ్లున్నాయి! అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను! మరెలాగ? Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pil…
Read more about Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క 
  • 0

Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

Tenali Rama Krishna Kathalu Telugu lo తెనాలి రాముని చిత్రకళ  ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.   ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి "రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. "రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?" అన్నారు. "ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది" అన్నాడు రామకృష్ణుడు. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: "కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన …
Read more about Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
  • 0

Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు

Surasa Vaanara Raju Telugu lo stories, సురస  సుగ్రీవుడు వానరరాజు. శ్రీ రామునికి సహాయం చేస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయన వానర సైన్యాన్ని సీతామాత జాడ కనుగొనడం కోసం పంపాడు. తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో దిక్కుకు పొమ్మన్నాడు. అలా దక్షిణం దిక్కున వెతికేందుకు వెళ్లిన సేనలో హనుమంతుడొకడు. హనుమంతుడు బలశాలి, తెలివైన వాడూ, అంకితభావం కలవాడు కూడానూ. అందరూ అనుకున్నారు ముందుగానే - సీతమ్మను హనుమంతుడే వెతికి పట్టుకుంటాడని. శ్రీ రాముడైతే తన ఉంగరాన్ని సీతమ్మకు గుర్తుగా చూపమని ముందుగానే హనుమంతుని చేతిలో పెట్టాడు. చివరికి హనుమంతుడు దక్షిణం దిక్కున సముద్రాన్ని ఎగిరి దాటి, నూరు యోజనాల అవతల ఉన్న లంకలో సీతమ్మను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో దేవతలంతా ఆయన్ని గమనిస్తున్నారు 'హనుమంతుడు పనిని సాధించగల్గుతాడా? దానికి కావలిసిన పట్టుదలా, చాతుర్యము, బుద్ధికుశలతా, శారీరక శక్తీ ఉన్నాయా, అతనికి? పరీక్షించాల్సిందే' అనుకున్నారు దేవతలు. నాగుల తల్లి 'సురస' ను పిలిపించారు వాళ్లు. ఆమెను కొండంత పెద్దగా, కోరలతో - భయంకరమైన రాక్షసి మాదిరి కౄరంగా తయారవమన్నారు. ఆమె అకస్మాత్త…
Read more about Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు
  • 0

Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story

చిన్న సూర్యుడు Chinna suryudu telugu lo stories kathalu   ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.  ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.  చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు. తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు. 16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై.ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు. ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ. (adsbygoogle = window.adsb…
Read more about Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story
  • 0

Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు

గంధర్వసేన్ ఇక లేరు  Gandharva sen telugu lo stories   ఒకనాడు రాజుగారు కొలువుతీరి ఉండగా మంత్రిగారు విషాద భరిత వదనంతో కంగారుగా లోనికి ప్రవేశించారు. ఆయన కళ్ల నిండా కన్నీరు నిండి ఉన్నింది. `ఎందుకలా దు:ఖిస్తున్నారు?’ అని రాజుగారు అడిగిన మీదట, మంత్రిగారు సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పారు ఏడుస్తూనే - Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "మహారాజా, ప్రభూ! గంధర్వసేన్ మరి లేడు" అని. ఆ మట వినగానే రాజుగారు నిర్ఘాంతపోయారు. కళ్లలో నీరు ఉబికిరాగా గంభీరంగా అరిచారు _ "అయ్యో, భగవంతుడా, గందర్వసేన్ మరణమా!" అని. వెంటనే ఆయన సభను మరునాటికి వాయిదా వేస్తూ, దేశ మంతటా 41 రోజుల సంతాపం ప్రకటించారు. ఆనాడు రాణివాసానికి వెళ్లే సమయానికి రాజుగారు ఇంకా రోదిస్తూనే ఉన్నారు. రాణులు ఆయన శోకానికి కారణం అడిగితే , గద్గద స్వరంతో ఆయన గందర్వ సేన్ మరణ వార్తను ప్రకటించారు. దాంతో రాణులందరూ బిగ్గరగా రోదించడం మొదలుపెట్టారు. త్వరలోనే రాణివాసమంతా గుండెలు బాదుకుంటూ ఏడిచే మహిళలతో నిండిపోయింది. పట్టపురాణికి ఒక…
Read more about Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు
  • 0

Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం

Pilli dhairyam telugu lo kathalu stories పిల్లి ధైర్యం

పిల్లి ధైర్యం : -

{ బింకం ప్రభావం ఎలా ఉంటుందో ఈ పిల్లుల కథ చదివితే తెలుస్తుంది. పులులు పిల్లులకు భయపడ్డాయట! }

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories

ఒక అడవిలో పులుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు ముగ్గురు: `తండ్రి పులి, తల్లి పులి, పిల్ల పులి'. ఒక సారి తండ్రి పులి ఒక మంచి వేటను ఇంటికి తీసుకొచ్చి తల్లిపులి చేతికిస్తూ, "బాగా బలిసిన ఈ అడవి దున్న మాంసాన్ని మనం వండి తిందాం. మన చంటోడికి అది బాగా నచ్చుతుందనుకుంటున్నాను నేను. దీన్ని చక్కగా వండిపెట్ట"మని చెప్పింది.

తల్లి పులి సరేనని ఆ మాంసం వండింది. అడవంతా వాసనలు ఘుమఘుమలాడాయి. వండిన కూరను మూడు వేరు వేరు పాత్రల్లోకి వడ్డించింది తల్లి పులి. కానీ ఆ కూర ఇంకా చాలా వేడిగా ఉంది. "దీన్ని తినడానికి వీలవ్వటం లేదమ్మా- చాలా వేడిగా ఉంది! కాసేపాగి తింటే బాగుంటుంది" -అన్నది పిల్ల పుల…

Read more about Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం
  • 0

Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu

Nenem cheyali telugu lo kathalu stories నేనేం చెయ్యాలి  { "కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా- కాదేదీ కవితకనర్హం’ అని ఓ పెద్దాయన రాస్తే, ’అదెలా?’ అని కోపగించుకున్నారట కొందరు. అప్పుడు వారి శిష్యుడొకడు తలెత్తి, ’కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ అని ఏకంగా కథలే రాసిపడేశాడు అలవోకగా. ఇది గతం. ఇప్పుడు మంజునాథ్ అదే స్ఫూర్తితో ’నేనేం చెయ్యాలి?’ అని రాశాడు. చదవండి, మీరేం చెయ్యాలో మీకు తెలిసిపోతుంది! } ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని. "బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు. ’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు. వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు …
Read more about Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu
  • 0

Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories

Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు - राजा - मछुआरों - Rājā - machu'ārōṁ

  Dear All, here is the Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు | iiQ8 Kids Stories.   తలుపుల రాజ్యాన్ని పాలిస్తున్న పరమ పిసినారి రాజుగారు ఒకనాడు ఒక చాటింపు వేయించారు. ఆనాటి రాత్రి విపరీతమైన చలి పెట్టడమే రాజు గారి చాటింపుకు కారణమట!

ఇంతకీ చాటింపు ఏమిటంటే, కార్తీక పౌర్ణమినాటి రాత్రి మొత్తం చల్లని నీటిలో గడపగలిగిన వాళ్లకు వంద బంగారునాణేలు బహుమానంగా ఇస్తారట రాజుగారు.

అంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి చాటింపు విన్న ప్రజానీకంలోంచి కొందరు సాహస యువకులు ఆ రాత్రిని చన్నీటిలో గడుపుతామని వచ్చారు.

 

వచ్చిన వాళ్లకు పోటీ మొదలైంది. పోటీదార్లందరినీ ఒక పెద్ద చన్నీటి కొలనులోకి దిగి కూర్చోమన్నారు. ఆ కొలనులోని నీళ్ల చల్లదనానికి తట్టుకోలేక ఒక్కరొక్కరుగా యువకులు అందరూ అక్కడనుండి బయటకొచ్చేశారు. కొందరైతే రాజుగారినీ, రాజు గారి చాటింపునీ, ఆ కొలనులో…

Read more about Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories
  • 0

Story about Tiger , ఒక నాటి ఉదయం పెద్దపులి

Story about Tiger - ఒక నాటి ఉదయం పెద్దపులి

 

 ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది.

< (adsbygoogle = window.adsbygoogle || []).push({}); /div>

ఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, "ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!" అని అరిచింది.

 

ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. "అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా" అంటూ గాండ్రించింది.

కప్ప గర్వంగా తల పైకెత్త…

Read more about Story about Tiger , ఒక నాటి ఉదయం పెద్దపులి
  • 0

About Pancha Number , పంచ అనే సంఖ్య విశిష్టత, Value of 5

పంచ అనే సంఖ్య విశిష్టత About Pancha number -   పంచ భూతములు – భూమి,నీరు, అగ్ని, గాలి, ఆకాశము. ( పృథివ్యాపస్తేజో వాయురాకాశములు ) పంచేంద్రియాలు - ఘ్రాణేంద్రియం (ముక్కు), రసనేంద్రియం (నాలుక), చక్షురింద్రియం (కన్ను), త్వగింద్రియం(చర్మం), శ్రోత్రేయింద్రియం (చెవి) పంచ మహాపాతకాలు – స్వర్ణస్తేయం, సురాపానం, బ్రహ్మహత్య, గురుపత్నిగమనం, మహాపాతకసహవాసము (బంగారం దొంగిలించటం, మద్యం సేవించడం, బ్రాహ్మణుని హత్య చేయడం, గురువు భార్యను పొందడం,మహా పాపులతో చెలిమి చేయడం) పంచ పర్వములు – కృష్ణపక్ష అష్టమి, కృష్ణపక్ష చతుర్డశి, అమావాస్య ,పూర్ణిమ, సంక్రాంతి (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami పంచ ప్రాణములు – ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం పంచోపవాయువులు – నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం పంచ మహాకావ్యాలు- మనుచరిత్ర (పెద్దన), వసు చరిత్ర(భట్టుమూర్తి), రాఘవ పాండవీయం(సూరన), పాండురంగమాహత్మ్యం(తెనాలి రామలింగడు), శృంగార నైషధము(శ్రీనాధుడు). పంచ కన్యలు – అహల్య, తార, ద్రౌపది,సీత, మండోదరి. పం…
Read more about About Pancha Number , పంచ అనే సంఖ్య విశిష్టత, Value of 5
  • 0

Where is God ? Devudu neelo vunnadu , iiQ8

Devudu neelo vunnadu - దేవుడు నీలోనే వున్నాడు  ‘దేవుడు నీలోనే వున్నాడు’, ‘నువ్వు దేవుడితో సమానం’ అని ఎవరైనా అంటే- ‘ఓహో! నేనే దేవుణ్ణయితే, ఇక గుడికెందుకెళ్లాలి? దేవుడి గాథలెందుకు వినాలి?’- అని విర్రవీగడం ఎంత అవివేకమో, ‘నా మొహం.. నేను దేవుణ్ణేమిటి? దేవుడు నాలో వుండడమేమిటి?’ అని నిర్లక్ష్యంగా వుండడం కూడా అంతే అవివేకం! ‘జన్మలన్నింటిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది కదా! మనం మాట్లాడగలం, ఆలోచించగలం, చక్కగా స్పందించగలం, అర్థం చేసుకోగలం. ఈ శక్తులు కేవలం మనిషికే ఉన్నాయి. నీ మనసే నిన్ను డైరెక్టు చేయగల దర్శకుడు. కాబట్టి ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకుని ఆ బాటలో నడిచి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక్క మానవుడికే వుంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); మనలోని జ్ఞానమే నిరంతరం వెలిగే జ్యోతి. దాన్ని గౌరవించుకోవడం, పెంపొందించుకోవడమే దైవత్వం. మ న శరీరం ఒక దేవాలయం. మన మనస్సునీ, హృదయాన్నీ రక్షిస్తూ సర్వవేళలా కాపాడే ఆలయం. కాబట్టి, శరీరాన్ని, దైవత్వాన్నీ కాపాడుకోవడం మనలోనే వుంది-అని ఎవరైనా అంటే కాదనగలమా? ఎండకి ఎండి వాడి, నశించికుండా శరీర…
Read more about Where is God ? Devudu neelo vunnadu , iiQ8
  • 0

Sri Krishna’s Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part

 లీలావతారాలు  Sri Krishna's Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part     భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.   వరాహావతారం - భూసముద్ధరణం Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం నరనారాయణావతారం - కామజయం ధ్రువావతారం - ధ్రువపదారోహం పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం హయగ్రీవావతారం - వేదజననం మత్స్యావతారం - వేద సంగ్రహం కూర్మావతారం - మందర ధారణం ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం వామనావతారం - బలిరాజ యశోరక్షణం హంసావతారం - భాగవత యోగోపదేశం మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం పరశురామావతారం - దుష్టరాజ భంజన…
Read more about Sri Krishna’s Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part
  • 0

Andhra Pradesh Capital Amaravathi – iiQ8

Andhra Pradesh Capital Amaravathi   The Andhra Pradesh Government on Wednesday decided to name the new capital of the state which is coming up in Vijayawada-Guntur region as `Amaravathi', after the ancient seat of power of the Satavahanas.   Andhra Pradesh CM N Chandrababu Naidu. IBNLiveAndhra Pradesh CM N Chandrababu Naidu. IBNLive The resolution to this effect was passed by the state cabinet which met under chief minister N Chandrababu Naidu in Hyderabad. Amaravathi town is located in Guntur district and the same name is being adopted for the capital in view of its historical, spiritual and mythological significance, Naidu told reporters tonight. It is the city of Lord Indra, the king of the gods, the chief minister said referring to mythology. బ్రహ్మం గారు చెప్పింది నిత్యం జరిగే సత్యమిది - తు .చ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది.   నిజమే.. పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారు. అమరావతి 7 యోజనాలు గా విస్తరిస్తుంది అని.. అది ఎలా అని ఆనాడు ముక్కున వ…
Read more about Andhra Pradesh Capital Amaravathi – iiQ8
  • 0