Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే – iiQ8
Yemi Cheyamandhuve Song Lyrics In Telugu - Priyuralu Pilichindi
ఏమి చేయమందువే -
Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే - iiQ8
తెలుగు లో లిరిక్స్ Telugu Song lirics :
Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే
లేదని చెప్ప నిమిషముచాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే..
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.. న్యాయమా..
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే
మౌనమా.. మౌనమా..
చెలియానాలో ప్రేమను తెలుప
ఒక ఘడియ చాలులే..
అదే నేనుఋజువే చేయ
నూరేళ్ళు చాలవే..
లేదని చెప్ప నిమిషముచాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే
మౌనమా మౌనమ
చెలియానాలో ప్రేమను తెలుప
ఒక ఘడియ చాలులే
అదే నేనుఋజువే చేయ
నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషముచాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చే…
Read more
about Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే – iiQ8
