Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter శ్రీముఖికి పెళ్లి కళ వచ్చేసిందిగా !

Anchor Sreemukhi Marriage

 

Anchor Sreemukhi : శ్రీముఖికి పెళ్లి కళ వచ్చేసిందిగా.. త్వరలో ఫ్యాన్స్‌కు శుభవార్త.. Anchor Sreemukhi Marriage

 

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది. In 2019, she entered season 3 of Bigg Boss Telugu as a contestant where she finished as a runner up.

Born 10 May 1993

Nizamabad, Andhra Pradesh (now Telangana), India.

Occupations
Actresstelevision presenter
Years active 2012 – present

 

Anchor Sreemukhi Marriage

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.. Photo : Instagram
Sreemukhi (born 10 May 1993) is an Indian television presenter and actress who works in Telugu films and television. Sreemukhi started her career as a television host and made her film debut with a supporting role in Julai (2012). She later played the lead role in Prema Ishq Kaadhal (2012).

Anchor Sreemukhi Marriage iiQ8

Anchor Sreemukhi Marriage iiQ8

Sreemukhi is one of the highest-paid personalities in Telugu television.

 

Anchor Sreemukhi Marriage iiQ8

Anchor Sreemukhi Marriage

Anchor Sreemukhi Marriage

అది అలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్ప నుందని తెలుస్తోంది.  ఈ విషయంలో త్వరలో ప్రకటన రానుందట.  Photo : Instagram Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter

కొంత‌కాలంగా శ్రీముఖి ఓ వ్యాపావేత్త‌తో ప్రేమ‌లో ఉంద‌ని, ఇరు కుటుంబాల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని అంటున్నారు.

 

Anchor Sreemukhi Marriage

శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఎప్పటి నుంచో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.. Photo : Instagram

రీసెంట్‌గానే ఇటు శ్రీముఖి.. అటు ఆమెకు కాబోయే వాడికి సంబంధించిన ఫ్యామిలీలు క‌లుసుకుని మాట్లాడుకున్నార‌ని, ఇక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే రావాల్సి ఉంద‌ని అంటున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి ఈసారి త‌న పెళ్లి వార్త‌ల‌పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

A reviewer from The Times of India wrote, “Sreemukhi deserves better than a film that uses a ‘good message’ as an excuse to minimise her to nothing but a glam doll. She looks gorgeous as ever but the film offers her no scope to perform.” Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter

 

Anchor Sreemukhi Marriage iiQ8

ఇక శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఈ భామ ఒక్కో షోకు ఒక లక్ష నుంచి లక్ష యాబై వేల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటుందట. అయితే అది షోను బట్టి ఉంటుందట. ఇక సినిమాలకు సపరేట్ రెమ్యూనరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి ఇటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తోంది. She also hosted stand up comedy show Pataas for ETV Plus, Bhale Chance Le for Star Maa, and appeared in the film Gentleman.Anchor Sreemukhi Marriage iiQ8 Filmography – Films

Image Anchor Sreemukhi Marriage iiQ8 Filmography - Films

Anchor Sreemukhi Marriage iiQ8 Filmography – Films

  • All films are in Telugu, unless otherwise noted. Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter
Year Film Role Notes
2012 Julayi Raji Rajani
2012 Life Is Beautiful Sonia
2013 Prema Ishq Kaadhal Shanthi Debut film as lead actress
2015 Ettuthikkum Madhayaanai Sarah Tamil film
Chandrika Shilpa Bilingual film (Kannada and Telugu)
Dhanalakshmi Talupu Tadithey Chitra
Andhra Pori Swapna
2016 Nenu Sailaja Swecha
Savitri Baby
Gentleman Nithya
Manalo Okkadu
2017 Babu Baga Busy
2021 30 Rojullo Preminchadam Ela Herself Cameo in “Wah Wah Mere Bawa” song
Crazy Uncles Sweety
Maestro Lakshmi/Lucky
2023 Bhola Shankar Sreemukhi, Maha’s best friend
Anchor Sreemukhi Marriage iiQ8 Telugu

అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించించింది. ఈ సినిమాలో శ్రీముఖి, కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. భోళా శంకర్ విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. Photo : Instagram In 2015, Sreemukhi co-hosted the South Indian International Movie Awards (SIIMA) in Dubai.

ఆ ఇదేముందిలే ఇంత‌కు ముందు కూడా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్త‌లు చాలానే వినిపించాయిలే అని అనుకోవ‌చ్చు. కానీ.. ఈసారి మాత్రం శ్రీముఖి మ్యారేజ్ న్యూస్ గ‌ట్టిగానే వైర‌ల్ అవుతుంది.
 Telugu Anchor Sreemukhi Marriage iiQ8

వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter

Image

 

Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter భోళా శంకర్‌ను ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు.

Anchor Sreemukhi Marriage iiQ8

In 2021, Sreemukhi returned to cinema playing the lead in the film Crazy Uncles.

Image Anchor Sreemukhi Marriage iiQ8

Raashi Khanna VS Sreemukhi: Who Is Elegant In Pinkish Kanjivaram Silk Saree?

Anchor Sreemukhi Marriage | iiQ8 Hot Actress Sreemukhi TV Presenter ఆమె పెళ్లి గురించి. సోష‌ల్ మీడియాలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే శ్రీముఖి ఓ వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడ‌నుంద‌ట‌.

Who is Nupur Shikhare Ira Khan Husband | iiQ8 Actress – Amir Khan’s Daughter with Hindu Boy

Anchor Sreemukhi Marriage iiQ8 

#Sreemukhi

Spread iiQ8

January 29, 2024 4:15 PM

294 total views, 0 today