Vinayaka ganapathi , గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం…..
Vinayaka ganapathi గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....
గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....
సాధారణంగా పూజామందిరాల్లోను ... ఆలయాలలోను గణపతి తప్పనిసరిగా దర్శనమిస్తూ వుంటాడు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ వుంటారు.
అనునిత్యం ఇంటి దగ్గరే ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపేవారు వున్నారు. అనుదినం ఆయన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాతనే దైనందిన కార్యక్రమాలు ఆరంభించేవాళ్లూ వున్నారు. వినాయకుడి ఆశీస్సులతోనే ... అనుమతితోనే వాళ్లు ప్రతీకార్యాన్ని ప్రారంభిస్తుంటారు. ఇందువలన తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.
Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇలా వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబం…
Read more
about Vinayaka ganapathi , గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం…..