ఓం అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?, OM Mantra

Om about “ఓం” అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Om about “ఓం” అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

Do you know how powerful the monosyllabic mantra “Om” is?

The monosyllabic mantra “Om” … is very powerful. This is called Pranavamani. Om, Oom, or Omkara is said to be a trinity.

Omkara was formed with the sounds Akara, Ukara and Makara. The first of the Omkaram sounds.

Phonological symbol for the Supreme. Mantra chanting is a tool to facilitate life and divine grace.

Of these, Omkara has the highest priority and importance. Om Karamu is the form of Parabrahma.

From that nostalgia, the world has always emerged. The essence of the Vedas is Omkara.

ఓం అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?, OM Mantra 1

 

ఓం” అనే ఏకాక్షర మంత్రం… చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. 

అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. 
పరమాత్మకు శబ్దరూప ప్రతీక. మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. 


ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. 
ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
Spread iiQ8

April 20, 2015 8:56 PM

626 total views, 0 today