దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita
దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita
శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.
దైవగుణాలు:
భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం,
తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.
రాక్షసగుణాలు:
గర్వం, పొగరు, దురభిమానం, కోపం, పరుషత్వం, అవివేకం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Free Sugam Darshna Ram Mandir Ayodhya | iiQ8 Details of Visit Ram Temple in UP
దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు.
దైవ, రాక్షస స్వభావులని రెండు రకాలు. రాక్షసస్వభావం గురించి చెప్తాను.
మంచీచెడుల విచక్షణ, శుభ్రత, సత్యం, మంచి ఆచారం వీరిలో ఉండవు.
ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని, స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు.
వీరు లోకకంటకమైన పనులు చేస్తారు. కామం కలిగి దురభ…
Read more
about దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita