Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | Kshetra Kshetragna Vibhaga Yogamu

Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము   Om Namo Vaasudevaayah ! Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాలు, మూడు విభాగాలుగా ఉన్నట్టు భావించవచ్చు. ఆరు అధ్యాయముల మొదటి భాగము కర్మ యోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ భాగము, భక్తి యొక్క మహత్వమును, మరియు భక్తిని పెంపొందించటానికి భగవంతుని యొక్క విభూతులను కూడా (ఐశ్వర్యములను) తెలియపరుస్తుంది. మిగతా ఆరు అధ్యాయముల మూడవ భాగము, తత్త్వ జ్ఞానమునకు అర్థవివరణ చేస్తుంది. ఈ ప్రస్తుత అధ్యాయము, మూడవ భాగము లోని మొదటి అధ్యాయము; ఇది రెండు పదాలను మనకు పరిచయం చేస్తున్నది - క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును తెలిసినవాడు). క్షేత్రము అంటే ఈ శరీరము అని మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును ఎరిగినవాడు) అంటే అందులో ఉండే ఆత్మ అని అనుకోవచ్చు. కానీ ఇది విషయాన్ని చాలా సరళీకరణం చేసినట్టే, ఎందుకంటే క్షేత్రము అంటే దానిలో చాలా ఉంటాయి - మనస్సు, బుద్ధి, అహంకారము మరియు మన వ్యక్తిత్వములో ఉండే భౌతిక శక్తి యొక్క అన్ని స్వరూపాలు. ఈ విశాలమైన అర్థంలో, ఆత్మ తప్ప,…
Read more about Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | Kshetra Kshetragna Vibhaga Yogamu
  • 0

Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam

Bhagavad Gita 12 భక్తి యోగము   Om Namo Vaasudevaayah! Bhagavad Gita 12 భక్తి యోగము   12వ అధ్యాయము: భక్తి యోగము

ఈ చిన్న అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది — భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మాంను ఉపాసించే వారా అని. ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీ కృష్ణుడు సమాధానమిస్తాడు. కానీ, తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. నిరాకార, అవ్యక్త భగవత్ తత్త్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు. తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు, మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు, త్వరితగతిన జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు. శ్రీ కృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని, అతని బుధ్ధిని తనకు అర్…
Read more about Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam
  • 0

Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము | Vishwa Roopa Darshana Yogamu Telugu

Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము   Om Namo Vaasudevaayah! Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము 11వ అధ్యాయము: విశ్వ రూప దర్శన యోగము ఇంతకు క్రితం అధ్యాయంలో, అర్జునుడి భక్తిని మరింత వికసింపచేయటానికి, శ్రీ కృష్ణుడు తన దివ్య విభూతులను వివరించి ఉన్నాడు. సుందరమైనవి, మహాద్భుతమైనవి, మరియు శక్తివంతమైనవి అన్నీ కూడా తన వైభవములోని చిన్న తళుకులే అని చివరికి సూచనప్రాయంగా తన విశ్వ రూపము గురించి ప్రస్తావించాడు. ఈ అధ్యాయంలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్థిస్తున్నాడు, అది సమస్త బ్రహ్మాండములను తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపము. శ్రీ కృష్ణుడు దానికి ఒప్పుకుని, అతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు అప్పుడు సమస్త సృష్టిని ఆ దేవ దేవుని శరీరము యందే దర్శిస్తాడు. ఆయన అనంతమైన ముఖములను, కళ్ళను, బాహువులను, మరియు ఉదరములను ఆ యొక్క మహాద్భుతమైన మరియు అనంతమైన భగవంతుని రూపంలో దర్శిస్తాడు.  

Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu

Bhagavad Gita 17 శ్రద్ధ…

Read more about Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము | Vishwa Roopa Darshana Yogamu Telugu
  • 0

Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

Bhagavad Gita 10 విభూతి యోగము   Om Namo Vaasudevaayah! Bhagavad Gita 10 విభూతి యోగము 10వ అధ్యాయము: విభూతి యోగము

భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. తొమ్మిదవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు భక్తి శాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు. ఇక్కడ ఇక, అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ శ్లోకాలు, చదవటానికి కమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి.   Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu  

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

  ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని తెలియచెప్తున్నాడు శ్రీ కృష్ణుడు. మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి. సప్తర్షులు, నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువ…
Read more about Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu
  • 0

Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu

Bhagavad Gita 9 రాజ విద్యా యోగము   Om Namo Vaasudevayah! Bhagavad Gita 9 రాజ విద్యా యోగము 9వ అధ్యాయము: రాజ విద్యా యోగము ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు, యోగ ప్రాప్తికి, భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు. తొమ్మిదవ అధ్యాయంలో - విస్మయాన్నీ, పూజ్యభావాన్నీ మరియు భక్తినీ ఉత్పన్నం చేసే - తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్తున్నాడు. తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా, తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహ పడవద్దని తెలియచేస్తున్నాడు. తాను ఏ విధంగా, తన ఈ యొక్క భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని, సృష్టి ప్రారంభంలో అనేకానేక జీవ రాశులను సృష్టించి, ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో మరియు తదుపరి సృష్టి చక్రంలో మరల వాటిని వ్యక్తపరుస్తాడో, వివరిస్తాడు. అంతటా బ్రహ్మాండంగా వీచే గాలి కూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో, అలాగే సమస్త జీవ రాశులూ ఆయన యందే నివసిస్తూ ఉంటాయి. అయినా, తన దివ్య యోగ మాయా శక్తి ద్వారా, ఆయన తటస్థంగా, నిర్లిప్తంగా, ఈ అన్ని కార్యక్రమాలకు కేవలం సాక్షిగా, అన్నీ గమనిస్తూ…
Read more about Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu
  • 0

Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము | Akshara Brahma Yogamu Telugu

Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము   Om Namo Vaasudevyaah ! In this page we will find the Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము . 8వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము ఉపనిషత్తులలో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయం క్లుప్తంగా వివరిస్తుంది. ఇది మరణం తరువాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది. మనం మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలిగితే, ఆయనను ఖచ్చితంగా పొందగలము. కాబట్టి, రోజువారి పనులు చేస్తూనే, ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి. ఆ స్వామి యొక్క గుణములు, లక్షణములు, మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు. దృఢ సంకల్పముతో యోగ ధ్యానములో మనస్సుని నామ సంకీర్తన ద్వారా ఆయనపైనే కేంద్రీకరించాలి. మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయన పైనే నిమగ్నం చేసినప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోనికి వెళతాము. ఆ తర్వాత, ఈ అధ్యాయం, భౌతిక జగత్తు లోని రకరకాల లోకాల గురించి ప్రస్తావిస్తుంది. సృష్టి క్రమంలో, ఈ లోకాలు మరియు వాటిలో అసంఖ్యాకమైన జీవ రాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో, ఈ అధ్యా…
Read more about Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము | Akshara Brahma Yogamu Telugu
  • 0

Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu

Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము   Dear All, here we can find the Part 7 / Adhyayam 7 Telugu - Om Namo Vaasudevayah Namah! Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము 7వ అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలౌతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులలో, ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు.   Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Mo…
Read more about Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu
  • 0

Bhagavad Gita 6 ధ్యాన యోగము | Dhyana Yogamu Telugu Bhagavat Geetha

Bhagavad Gita 6 ధ్యాన యోగము   Om Namo Vaasudevaayah!  Bhagavad Gita 6 ధ్యాన యోగము 6వ అధ్యాయము: ధ్యాన యోగము   ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఐదవ అధ్యాయంలో నుండీ ఉన్న వస్తున్న 'కర్మ యోగ' (ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం) మరియు 'కర్మ సన్యాస' (సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం) మార్గాలను పోల్చి, విశ్లేషణను కొనసాగిస్తూనే, మొదటి మార్గాన్నే సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానమే, మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది.  ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ, సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు.     Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu   తీవ్రమైన కఠిన నిష్ఠలు పాటించటం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించలేడని శ్రీ కృష్ణుడు అర్జునుడిని …
Read more about Bhagavad Gita 6 ధ్యాన యోగము | Dhyana Yogamu Telugu Bhagavat Geetha
  • 0

Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu

Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము Om Namo Vaasudevaayah! Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము   ఈ అధ్యాయం 'కర్మ సన్యాస' (పనులను త్యజించటం) మార్గాన్ని 'కర్మ యోగ' (భక్తి యుక్తంగా పనిచేయటం) మార్గంతో పోల్చి చూపుతుంది. రెండూ కూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని, మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు, అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ, మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా/దోషరహితంగా చేయలేము, మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్త శుద్ధి సాధించవచ్చు. కాబట్టి, కర్మ యోగమే సాధారణంగా చాలామందికి సరియైన దారి. కర్మ యోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్దితో, ఫలాసక్తి విడిచి, భగవత్ అర్పితముగా చేస్తారు. ఈ విధముగా, తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్టు, వారికి పాపము అంటదు. జ్ఞాన ప్రకాశంచే వారు ఈ శరీరము అనేది, ఆత్మ వసించే నవ ద్వారాల నగరమని తెలుసుకుంటారు. ఈ విధంగా, వారు తాము కర్తలము కాము అని, తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు, ఒక బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, …
Read more about Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu
  • 0

Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam

Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము   Om Namo Vasudevaya ! Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము 4వ అధ్యాయము: జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును, తన ప్రియ మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీ కృష్ణుడు, ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తిచే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ, ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు…
Read more about Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam
  • 0

Bhagavad Gita 3 కర్మ యోగము | Karma Yogamu Bhagavath Geetha Telugu Lo

Bhagavad Gita 3 కర్మ యోగము   Bhagavad Gita 3 కర్మ యోగము 3వ అధ్యాయము : కర్మ యోగము అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనీ, ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు.   ఏవో కాషాయి వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ, లోలోన ఇంద్రియ వస్తువులపై చింతనచేసే వారు కపటులు. వారికన్నా, బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు తదుపరి వక్కాణిస్తున్నాడు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని 'యజ్ఞం' అవుతుంది.   యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్య…
Read more about Bhagavad Gita 3 కర్మ యోగము | Karma Yogamu Bhagavath Geetha Telugu Lo
  • 0

Bhagavad Gita 2 సాంఖ్య యోగము | Sankhya Yogamu | Samkhya Yogamu Telugu Bhagavad Geetha | Very Important for All

Bhagavad Gita 2 సాంఖ్య యోగము   Dear All, here is the Bhagavad Gita 2 సాంఖ్య యోగము Sankhya Yogamu  

2వ అధ్యాయము: సాంఖ్య యోగము

  ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు.   శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు త్యజించి, ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక బాధ్యతని నిర్వర్తి…
Read more about Bhagavad Gita 2 సాంఖ్య యోగము | Sankhya Yogamu | Samkhya Yogamu Telugu Bhagavad Geetha | Very Important for All
  • 0

Bhagavad Gita 1 అర్జున విషాద యోగము | Arjuna Vishada Yogamu | Very Important for All

Bhagavad Gita 1 అర్జున విషాద యోగము  

1వ అధ్యాయము: అర్జున విషాద యోగము | అర్జున విషాద యోగము Bhagavad Gita 1 అర్జున విషాద యోగము Arjuna Vishada Yogamu

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో, భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలౌతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు.   సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి వుంది. అదే శక్తిని సంజయుడికి, యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి, ఆయన ప్రసాదించాడు. Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu   …
Read more about Bhagavad Gita 1 అర్జున విషాద యోగము | Arjuna Vishada Yogamu | Very Important for All
  • 0

Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు

Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు   శ్రీ కృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు 🙏 Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita   ఒక పురుగు దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు• అలాగే చెడు చంపితేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రుడివి .. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు• కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. ఇది ధర్మమా కృష్ణా!* అని..., అప్పుడు కృష్ణుడు చెప్పాడు. నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము త…
Read more about Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు
  • 0

Best Bhagavad Gita Quotes In Telugu, భగవద్గీత తెలుగు కోట్స్ iiQ8

Best Bhagavad Gita Quotes In Telugu, భగవద్గీత తెలుగు కోట్స్   Dear All we will find here Best Bhagavad Gita Quotes In Telugu Bhagavad Gita Quotes In Telugu Karma which says what person do Bhagavadgitha is the Sacred book of Hindu share WhatsApp status text and thanks for visiting Relationship Bhagavad Gita quotes in Telugu   Best Bhagavad Gita Quotes In Telugu, భగవద్గీత తెలుగు కోట్స్ ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది. Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. జననం మరణం సహజం ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు వివేకం కలిగిన వారు వ…
Read more about Best Bhagavad Gita Quotes In Telugu, భగవద్గీత తెలుగు కోట్స్ iiQ8
  • 0

Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు”  *భగవద్గీత లో ఇలా అన్నాడు…*

యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు"  *భగవద్గీత లో ఇలా అన్నాడు...* Yogiswara "Shri Krishna" *said in Bhagavad Gita...* *పత్రం పుష్పం ఫలం తోయం* *యోమే భక్త్యా ప్రయచ్ఛతి* *తదహం భక్త్యుపహృతం* *అశ్నామి ప్రియతాత్మనః* *"ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అది పై శ్లోకం తాత్పర్యం!* *భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.* *ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. * *తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.* *జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....* *“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”* *దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...* *“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్క…
Read more about Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు”  *భగవద్గీత లో ఇలా అన్నాడు…*
  • 0

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!! మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.   Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష …
Read more about Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!
  • 0

Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna

Krishna Mukunda Murari Telugu lo devotional song Sri Krishna   Dear All Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna. కృష్ణా ముకుందా మురారీ గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరా బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా...ఆ... దరిజేర చలమేలరా ||2|| Krishna Mukunda Murari Telugu lo devotional song Sri Krishna   Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు నన్ను దయజూడ విధియేమిరా ||దరి|| మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల|| కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి అనుపమ సంగీత మొలికించు సరళి ||కనుగొన|| కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ... చనువున నేనెంతో బ్రతిమాలినా ||కనుగొని|| కనికరించి పలుకరించవేలరా మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల|| సరిగపద ||గోపాల|| సదపగరి సరిగపద ||గోపాల|| పగరిసదా సరిగపద ||గోపాల|| దాసరి పాదస పా సరిగపద ||గోపాల|| గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద ||గోపాల|| సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద ||గోపాల|| రీగ రిగ రీరీ... ఆ... రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని…
Read more about Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna
  • 0

Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం

 

sri bhagavad gita telugu font pdf part 6 

 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.

హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.

 

పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రా…

Read more about Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu

సాంఖ్యయోగము (2 వ అధ్యాయం)   Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు.     కాని అర్జునుడు "నేను గురువులను,పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను.అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా.నాకు దుఃఖం ఆగడంలేదు.నేను నీ శిష్యుణ్ణి.నాకేది మంచిదో నీవే చెప్పు"అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు.అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు.తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని,వర్తమానం గురించికాని బాధపడరు.అయినా నేను,నువ్వు,ఈ రాజులు గతంలోనూ ఉన్నాము.భవిష్యత్తులోనూ ఉంటాము.బాల్యము,యవ్వనము,ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.సుఖదుఃఖాలు శాశ్వతం కావు.ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు. ఆత్మ లక్షణాలు దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం.ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు.ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవార…
Read more about Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu
  • 0

Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

అర్జున విషాద యోగము  ఈ అధ్యాయం మొదటిది. Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి    బలాల, యోధుల గురించి పన్నిన, పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు. అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయో వృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరు మనవాళ్ళే, వారిలో కొందరు పుజ్యనీయులు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత…
Read more about Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0