Birthday Wishes in Telugu – హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

Birthday Wishes in Telugu

 

Happy Birthday SMS in Telugu

Birthday messages in Telugu. Below You Can Find Beautiful Happy Birthday SMS Messages. birthday wishes in Telugu text, birthday msg


హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటున్నాను.

——————————————————————-

 

కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ

పుట్టినరోజు శుభాకాంక్షలు

——————————————————————-
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు………..
ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ…
——————————————————————-
హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు ఎప్పుడూ సంతోషంగా
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
——————————————————————-
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు Ugadi Quotes Telugu 2023

hardika janmadina subhakankshalu in telugu, puttina roju subhakankshalu in telugu sms

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

——————————————————————-

నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు
——————————————————————-
birthday message image telugu
——————————————————————-
Happy Birthday Message wishes  for  friend

నా ప్రియమయిన  మిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 
——————————————————————-
——————————————————————-

birthday wishes for wife in Telugu text

నా జీవితంలో ఆనందం నింపిన భార్యామణికి జన్మదిన శుభాకాంక్షలు
నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది
నా జీవితానికి ఒక అర్ధం చూపిన ప్రియసఖి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
——————————————————————-

 

happy birthday in Telugu = పుట్టినరోజు శుభాకాంక్షలు
——————————————————————-
Many Many Happy Returns of the Day!
Donga nuvvu cheppakapothe naaku teleedanukunnava?
Today is World Monkeys Day, U Naughty where’s the party?
——————————————————————-
Spread iiQ8

May 12, 2023 10:03 AM

366 total views, 0 today