Kuru Dynasty Lalitha Lankhini, కురు వంశము, లలిత, లంఖిణి iiQ8
Kuru Dynasty Lalitha Lankhini, కురు వంశము, లలిత, లంఖిణి
కురువంశము, Kuru Dynasty :
భరతుడి తరువాత వంశం--
భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు.
అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది.
కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు.
అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు.
భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Lalitha : లలిత--
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక…
Read more
about Kuru Dynasty Lalitha Lankhini, కురు వంశము, లలిత, లంఖిణి iiQ8