Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala Lord Shiva
🌷🙏అరుణాచలశివ🙏🌷
అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుంది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.
మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సం గా ఉంది అని పురావాస్తు శాఖ నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారి అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ ధ్యానంలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాము ఎంత సేపు అయినా అలా ధ్యానం లో ఉండిపోవచ్చు బాహ్యసృహా ఉండదు ఆ సమయంలో ఎందరో సిద్ధులు అక్కడ సంచరిస్తున్న వారి దర్శనం వారి వాక్కు కూడా మనం వినవచ్చు.
Lord Karthikeya Names with Meanings in English, Lord Muraga Names with Meaning
, ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము..ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అన్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము , అరుణాచలం లో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే ధ్యాసలో చివర అవుతుంది అంతే ఆ మాయలో జీవితకాలం గడిచిపోతుంది..
ఒక నాస్తికుడు కూడా పోరపాటుగా ఆ గిరి ప్రదక్షిణ చేస్తే అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తి మనసులాగేస్తుంది అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతారు , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. అరుణాచలశివ 🙏🙏🙏
ఎంతో మంది అక్కడి నుండి రాలేక అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు..
ఒక మైనింగ్ బిసినెస్ చేసే ఆవిడ 20 సం గా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.
ఒకరు 12 సం గా కొందరు అక్కడి వాస్తవ్యులు ప్రతిరోజూ ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు..
ఎందరో అక్కడ స్థిరపడ్డారు వారి లక్ష్యం ఒక్కటే బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం శివైక్యం పొందటం..
గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చేయాలి భక్తితో ఆనందిస్తూ చేయాలి అడుగడుగునా మహమాయని అనుభూతి చెందుతూ చేయాలి, వ్యర్ధప్రేలాపన చేయకూడదు సమయం వినియోగించుకోవాలి.
ఇది అక్కడ ఉండే వారి కోరిక.
🙏అరుణాచలశివ 🙏
108 Names of Lord Muruga, 108 Names Of Lord Kartikeya
Arunachala – அருணாச்சலம்
10 Reasons to Celebrate Haldi Ceremony, Is it Important For Bride And Groom
Arunachala | |
---|---|
Annamalai | |
Highest point | |
Elevation | 814 m (2,671 ft) |
Coordinates | 12°14′28″N 79°03′26″ECoordinates: 12°14′28″N 79°03′26″E |
Geography | |
Location | Tiruvannamalai district, Tamil Nadu, India |
Parent range | Eastern Ghats |
5 Types of couples in this world in Telugu, ప్రపంచంలో 5 రకాల జంటలు