Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words
In this Post you will learn Arabic words from Telugu, this is useful for freshers and new comers to Arabic Country.
How to Learn Arabic Words easily from Telugu language?
అరబ్బీ నేర్చుకొనుటకు సులువుగా తెలుగు టు అరబ్బీ
————•••••••————–
తెలుగులో (అరబి అంకెలు) ఎమంటారో తెలుసుకుందాం…?
۰ సిఫర్ = సున్నా 0
۱ వాహేద్ = ఒకటి 1
۲ ఇత్నీన్ = రెండ 2
۳ తలాత = మూడు 3
٤ అర్బా =. నాలుగు 4
۵ కంసా = ఐదు 5
٦ సిత్తా = ఆరు 6
۷ సబా = ఏడు 7
۸ తమనీయా = ఎనిమిది 8
۹ తిస్సా = తొమ్మిది 9
۱۰ అష్రా = పది10
————-••••••••———–
۱۱ఇదాష్ = పదకొండు 11
۱۲ ఇత్నాష్ = పన్నెండు12
۱۳ తలతాష్ = పదమూడు13
۱٤ హర్బతాష్ = పదునాలుగు14
۱۵ కంస్తాష్ = పదిహేను15
۱٦ సిత్తాష్ = పదహారు16
۱۷ సబాతాష్ = పదిహేడు17
۱۸ తమంతాష్ = పద్దెంది18
۱۹ తిస్సాష్ = పంతొమ్మిది19
۲۰ అష్రిన్ = ఇరువై 20
Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education
————•••••••———
సిఫర్ = 0
అష్రా = 10
అష్రిన్ = 20
తలతిన్ = 30
హర్బీన్ = 40
కంసిన్ = 50
సిత్తిన్ = 60
సభాయిన్ = 70
తమనియిన్ = 80
తిస్సాయిన్ = 90
మియ్యా = 100
(మిత్తెన్) = 200
కంసామియ్యా = 500
అల్ఫ్ = 1000
అల్ఫిన్ = 2000
అష్రా అల్ఫ్ = 10000
మియ్యా అల్ఫ్ = 100000
మిత్తెన్ అల్ఫ్ = 200000
————••••••———-
వీటిని మనం ఎలా పిలువాలి…అనెది తెలుసుకుందాం ! ఒకటి నుండి ఇరువై వరకు మాట్లాడం సులువుగానె మాట్లాడచ్చు…కాని ఇరువై నుండి మాట్లడం ఎలా??
అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం
———–••••••———–
Example:-ఉదాహరణ
21 ని మనం ఇరువై ఒకటి అని పిలుస్తాం కదా..? కాని ఇక్కడ అలా కాదు..
ఉల్టా(అనగా వెనుకనుంచి )పిలుస్తారు… రాయడం కుడా అంతె…
మనం ఎడమ నుంచి రాస్తె.. వీల్లు కుడి నుండి రాస్తారు…
అంతె తేడ…పలకడం వేరు..అర్దం మాత్రం ఒక్కటె..
21ని.. వాహేద్ అష్రిన్
22 ఇత్నిన్ అష్రిన్,
23 తలత అష్రిన్, అలా అనుకుంటు పొవాలి అంతె..
100 వరకు సింపుల్ వచ్చెస్తాయి…ఒకె
———•••••——–
ఇప్పుడు 100(మియ్యా) నుండి చుద్దాము
Example:-
121 ని మనం ఒక వంద ఇరువై ఒకటి అంటామ్ కదా..
ఇక్కడ అలా కాదు..
121 ని నుటా ఇరువైయి ఒకటి అంటే
(మియ్యా వాహేద్ అష్రిన్)అనాలి..ఒకె
మీయ్యా వహేద్ తలతిన్,మియ్యా వాహేద్ హర్బిన్ అనుకుంటు పొవలి అంతె..అనడం వేరు అర్దమ్ ఒకటె..
అలా అనుకుంటు పోతె(1000 అల్ఫ్)
సింపుల్ గా వస్తాయి
Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education
———•••••———-
Mughals were robbers? Let’s see how these Mughals looted India? 1929 India
The King who defeated Delhi Sultanate total 17 times, iiQ8
Yadavas Through The Ages Book written by J.N. Singh Yadav , iiQ8 Education
Fast Track IELTS course for 5 Days, iiQ8, Kuwait Education Online
How to Apply for NOC, KSE Membership from Kuwait Society of Engineers, iiQ8