లాస్య సీమంతం వేడుకకు సంబంధించిన పిక్స్ వైరల్ – Anchor Lasya Seemantham photos viral, Latest Lasya Collections
తాజాగా లాస్య సీమంతం వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆమె సీమంతం వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. లాస్య సీమంతం వేడుకలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా హాజరై సందడి చేశారు.

Anchor Lasya Seemantham photos viral, Latest Lasya Collections
సీమంతం వేడుకలో లాస్య తన భర్త మంజునాథ్ గుండెలపై వాలిన అందమైన మూమెంట్ ని ఈ ఫొటోలో చూడవచ్చు.

సెకండ్ టైమ్ తల్లి కాబోతున్న లాస్య తన సీమంతంలో ఎంతో ఆనందంగా కనిపించింది. లాస్యని తన పేరెంట్స్, అత్తామామలతో ఎంత హ్యాపీగా ఉందో పిక్ చూస్తే తెలుస్తోంది.

లాస్య సీమంతం తన కుమారుడు జున్నుతో కలిసి దిగిన ఫోటో కూడా మనం చూడవచ్చు. ఈ ఫొటోలో జున్ను వైట్ డ్రెస్ లో తల్లితో ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నాడు.

లాస్య సీమంతం వేడుకలో భర్త మంజునాథ్ తో పాటు వారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కూడా పాల్గొని ఆమెను ఆశీర్వదించారు.

తాను రెండోసారి తల్లి కాబోతున్నానని స్వయంగా యూట్యూబ్ వీడియోలో చెబుతూ ఎమోషనల్ అయ్యింది లాస్య.

Anchor Lasya Seemantham photos viral, Latest Lasya Collections
గీతూనే కాకుండా సీరియల్ తారలు శ్రీవాణి, సుష్మ కూడా వేడుకలో పాల్గొన్నారు. రీసెంట్ గా లాస్య తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది.

లాస్య ఇప్పుడు సీమంతం వేడుకతో గుడ్ న్యూస్ చెప్పడంతో నెటిజన్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

లాస్య సీమంతం వేడుకలో సీరియల్ నటి శ్రీవాణి హాజరైంది. బుల్లితెరపై శ్రీవాణి ఫాలోయింగ్ కూడా తెలిసిందే.

టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య.

యాంకర్ లాస్య అనగానే గుర్తుకు వచ్చేది చీమ జోకులు, బిగ్బాస్లోని పప్పు జోక్స్, వ్లాగ్స్

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక.. అడపాదడపా ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ, మరోవైపు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. అందులో ఎప్పటికప్పుడు రెగ్యులర్ లైఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని పలకరిస్తోంది.

గతేడాది సెప్టెంబర్ లో తన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించింది లాస్య. లాస్య భర్త మంజునాథ్ కూడా ఫ్యాన్స్ కి తెలుసు.

యాంకర్ లాస్య ప్రెజెంట్ సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీతో ఉంది. రీసెంట్ గా లాస్య సీమంతం వేడుక గ్రాండ్ గా బుల్లితెర సెలబ్రిటీల సమక్షంలో జరిగింది.

లాస్య సీమంతంలో బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్ సందడి చేసింది. ఈ ఫొటోలో లాస్యను ప్రేమగా ముద్దాడటం చూడవచ్చు.
Anchor Lasya Seemantham photos viral, Latest Lasya Collections