Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!

Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!

 

Dear All,Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!.

 

cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!

హ్యూస్టన్‌: వేప ఆకుల రసం క్లోమ (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ చికిత్సలో మంచి పలితం చూపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇది మామూలు, ఆరోగ్య కణాలకు ఎలాంటి హాని చేయకుండానే క్యాన్సర్‌ కణాల వృద్ధిని, వ్యాప్తిని నిలువరిస్తున్నట్టు బయటపడింది. శాస్త్రవేత్తలు వేప ఆకుల్లో ఉండే ‘నింబోలైడ్‌’ పదార్థాన్ని క్లోమ క్యాన్సర్‌ కణాలపై, ఎలుకలపై పరీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. ఇది ఆరోగ్యకర కణాలకు ఎలాంటి హాని చేయకుండానే క్యాన్సర్‌ వృద్ధిని ఆపటంతో పాటు క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు విస్తరించకుండానూ చూస్తుండటం విశేషం.

Cloma cancer vepa baanam telugu

Cloma cancer vepa baanam telugu

నింబోలైడ్‌ ప్రభావాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్సెస్‌ సెంటర్‌ ఎల్‌ పాసోకు చెందిన రాజ్‌కుమార్‌ లక్ష్మణస్వామి తెలిపారు. ఇది క్లోమ క్యాన్సర్‌ కణాల్లో ఇతర భాగాలకు చొచ్చుకెళ్లే సామర్థ్యాలను 70% మేరకు తగ్గిస్తోందన్నారు.

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga

 

దీంతో క్యాన్సర్‌ కణాల విజృంభణ, వ్యాప్తి తగ్గుతుందని వివరించారు. క్యాన్సర్‌ కణాల సంఖ్య, పరిమాణం తగ్గటానికీ నింబోలైడ్‌ తోడ్పడుతోందని, ఇలా ఇది క్యాన్సర్‌ కణాలు చనిపోయేలా చేస్తోందన్నారు. ‘‘నింబోలైడ్‌ అన్ని కోణాల నుంచి క్లోమ క్యాన్సర్‌పై దాడి చేస్తున్నట్టు కనబడుతోంది’’ అని లక్ష్మణస్వామి తెలిపారు.

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

మిగతా క్యాన్సర్ల కన్నా క్లోమ క్యాన్సర్‌లో మరణాల శాతం ఎక్కువ. జబ్బు నిర్ధరణ అయ్యాక 94% మంది ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించటం అరుదు. దీనికి ప్రస్తుతం సమర్థవంతమైన చికిత్సలేవీ అందుబాటులో లేవు. అందువల్ల కొత్త చికిత్సల రూపకల్పనకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌లో చాలామంది వేపను వినియోగిస్తారని, దీంతో దుష్ప్రభావాలేవీ ఉండవని మరో శాస్త్రవేత్త రమాదేవి సుబ్రమణి తెలిపారు. అందువల్ల దీన్ని పాంక్రియాస్‌ క్యాన్సర్‌లో వినియోగిస్తే కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి చికిత్సలతో తలెత్తే దుష్ప్రభావాలేవీ ఉండవన్నారు.

Cloma cancer vepa baanam telugu

 

Spread iiQ8

March 1, 2016 7:34 PM

108 total views, 1 today