Moral Story Old Age Father Real Katha for Kids and Youth, Couple- * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *

Moral Story Old Age Father Real Katha for Kids

 

* ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *

 

👉 నాకు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది.

👉 నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం.

👉 ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని…ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..

 

Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా

 

👉 ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

👉 చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.

👉 పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు
అవి బాగా పాతబడిపోయాయి.

 

👉 పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే

విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.
కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

*ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది..*

👉 చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి.
నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

👉 4 రోజులు గడిచిపోయాయి… హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు.. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు

 

Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు

 

👉 బస్ దిగగానే నా “చిన్నకొడలు” నాకోసం స్కూటీ తెచ్చింది
నన్ను చూడగానే ‘ అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?’
అని అడిగింది

👉 బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను. తీసి పెట్టుకోమని

ఆర్డర్ వేసింది

👉 పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

👉 సరే! జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి’ అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది…నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

👉 దారి మధ్యలో ఇలా అంది.
‘అందుకే మామయ్యా! మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు

👉 ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి’

👉 పోనిలేమ్మా! ఎవ్వరినీ ఏమి అనకు.’అన్నాను

*👉 స్కూటీలో వెళ్తుండగా ‘ మామయ్యా! జాగ్రత్తగా కూర్చోండి.

కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.’ అంది కోడలు.*

👉 ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.
కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు….!!

👉 ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది…ఇలా అడిగింది…

👉 నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!’

👉’లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..’అన్నాను.
అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను

👉 నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది…

👉’నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.

 

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

 

👉 ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!’

*👉 కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను…*
‘నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!

*👉 మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది.

తల్లీ!*’ ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది

నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!
ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు… కాదు కాదు నా కూతురు…….!!!

*పెద్దవారు పసిపిల్లలతో సమానం..* *వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి..*

పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

*ఈ ప్రపంచంలో..!!*
*తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా..🙏*

————-
*తల్లిదండ్రుల వల్ల మనం ఈ భూమిపై పడ్డాం* కావున మనం వారి ఋణం తీర్చుకుందాం, ఇప్పుడు మనం వయసులో ఉన్నాము కాబట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం,

రేపు వృద్ధ్యాప్యoలో మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఎలా చెప్పగలము,ఈరోజు మన తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటున్నామో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు, రేపు మనకు కూడా అదే పరిస్థితి రావచ్చు*

Moral Story Old Age Father Real Katha for Kids

* A father’s excitement .. in his words .. *

I am 77 years old. It’s been 10 years since my wife died.

I have 3 guru sons .. Each month every son is my life in the house.

I am one of those who are looking for a man who is greeted by affectionately …

He is counting for days with his fingers.

There is a few hours of time to get to the little girl.

The 2nd son of the lost festival pulled the punches
They are very old.

It has been 3 weeks after bursting glasses.

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

 

I stopped putting glasses.
It is not said that Kodali is saying that it will be a confrontation.

*I am a mentality that no one can bother ..*

Change glasses to tell a little bit. It is still 4 days. When everyone goes to the office, the five should be.
If black, the little girl will be.

4 days have passed … The joy of a child who goes home from the hostel .. The son bused and walked away.

When the bus landed, my “little girl” brought me a scooter for me
When I saw me, ‘What happened to the mirrors?’
Asked

Padamma are in the bag! I said. To remove

Ordered the order

I said it was bursting. Anger saw my crooked. I was heading.

Okay! Sit down carefully, ‘Scooty started … I started to drink my favorite almonds, went to the mirror shop and put the mirrors and set out to the house.

In the middle of the way.
‘That’s why uncle! I don’t want to send you anywhere

You can not even take those glasses. Mimmalne Anali ‘

Ponylemma! What do you think

* On the way in Scooty ‘uncle! Sit down carefully.

If you want to head on my shoulder. ‘ The codes.*

I put her head on her shoulder.
Tears in the eyes …

Upon arriving home, my bag took off and took all the clothes … asked …

Tell me the truth! Let your clothes be washed yourself! ‘

‘Ladamma! Put in the washing machine .. ‘I said.
I was lying

I saw me seriously like a teacher … smiled at me …

‘Do you understand my pain .. Why are you going to the house of a busy people who can’t see you.

Here I am looking for your little girl or tell me uncle! ‘

* Kodali put my face in both hands and wept and wept …*
‘When you come to you who look at me like a toddler, look forward to a thousand eyes!

* If you have the next birth, you have to be born.

Tully!*” Loving this month’s days will be enough for the rest of the month

How to get your debt!
My daughter … No my daughter ……. !!!

Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

*Adults are equal to toddlers ..**Don’t see them until they are hungry ..*

Let us know that children are hungry!

*In this world .. !!*
*Someone after parents ..*

————-
* We are on this earth because of their parents, so we get their debt.

How can we tell our parents today in our old age, our children are watching our parents today, and tomorrow we may have the same situation* tomorrow

 

Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట

 

बच्चों के लिए नैतिक कहानी बुढ़ापा पिता असली कथा

* एक पिता की उत्तेजना .. उसके शब्दों में .. *

मैं 77 साल का हूं। मेरी पत्नी की मृत्यु के 10 साल हो गए हैं।

मेरे 3 गुरु बेटे हैं .. हर महीने हर बेटा घर में मेरा जीवन है।

मैं उन लोगों में से एक हूं जो एक ऐसे व्यक्ति की तलाश कर रहे हैं, जिसे प्यार से बधाई दी जाती है …

वह अपनी उंगलियों से दिनों के लिए गिनती कर रहा है।

छोटी लड़की को पाने के लिए कुछ घंटों का समय है।

लॉस्ट फेस्टिवल के दूसरे बेटे ने पंचों को खींच लिया
वे बहुत बूढ़े हैं।

चश्मा फटने के 3 सप्ताह बाद हो चुके हैं।

मैंने चश्मा लगाना बंद कर दिया।
यह नहीं कहा जाता है कि कोडाली कह रही है कि यह एक टकराव होगा।

*मैं एक ऐसी मानसिकता हूं जिसे कोई परेशान नहीं कर सकता ..*

थोड़ा सा बताने के लिए चश्मा बदलें। यह अभी भी 4 दिन है। जब हर कोई कार्यालय जाता है, तो पांच होना चाहिए।
अगर काली, छोटी लड़की होगी।

4 दिन बीत चुके हैं … एक बच्चे की खुशी जो हॉस्टल से घर जाती है .. बेटा बस गया और चला गया।

जब बस उतरी, तो मेरी “छोटी लड़की” ने मुझे मेरे लिए एक स्कूटर लाया
जब मैंने मुझे देखा, ‘दर्पणों का क्या हुआ?’

Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట
पूछा

पडम्मा बैग में हैं! मैंने कहा था। दूर करना।

आदेश दिया

मैंने कहा कि यह फट रहा था। गुस्से ने मेरी कुटिल देखा। मैं जा रहा था।

ठीक है! सावधानी से बैठो, ‘स्कूटी शुरू हुई … मैंने अपने पसंदीदा बादाम पीना शुरू कर दिया, दर्पण की दुकान पर गया और दर्पण डालकर घर में निकल गए।

रास्ते के बीच में।
‘इसीलिए अंकल! मैं आपको कहीं भी नहीं भेजना चाहता

आप उन चश्मे भी नहीं ले सकते। मिमलने एनाली ‘

Ponylemma! आप क्या सोचते हैं

* स्कूटी में रास्ते में चाचा! ध्यान से बैठो।

अगर आप मेरे कंधे पर सिर करना चाहते हैं। ‘ कोड।*

मैंने उसका सिर उसके कंधे पर रखा।
आंखों में आँसू …

घर पहुंचने पर, मेरे बैग ने उड़ान भरी और सभी कपड़े ले लिए … पूछा …

मुझे सच बताओ! अपने कपड़ों को खुद धोएं! ‘

‘लदम्मा! वॉशिंग मशीन में डाल दिया .. ‘मैंने कहा।
मैं लेटा था

मैंने मुझे एक शिक्षक की तरह गंभीरता से देखा … मुझ पर मुस्कुराया …

‘क्या तुम मेरे दर्द को समझते हो .. तुम एक व्यस्त लोगों के घर पर क्यों जा रहे हो जो तुम्हें नहीं देख सकता।

यहाँ मैं तुम्हारी छोटी लड़की की तलाश कर रहा हूँ या मुझे चाचा बता रहा हूँ! ‘

* कोडाली ने मेरा चेहरा दोनों हाथों में रखा और रोया और रोया …*
‘जब आप आपके पास आते हैं जो मुझे एक बच्चे की तरह देखते हैं, तो एक हजार आंखों के लिए तत्पर हैं!

* यदि आपके पास अगला जन्म है, तो आपको पैदा होना होगा।

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

टली!*” इस महीने के दिनों को प्यार करना बाकी महीने के लिए पर्याप्त होगा

अपना ऋण कैसे प्राप्त करें!
मेरी बेटी … नहीं मेरी बेटी ……. !!!

*वयस्क बच्चों के बराबर हैं .. ** उन्हें तब तक न देखें जब तक कि वे भूखे न हों ..*

हमें बताएं कि बच्चे भूखे हैं!

*इस दुनिया में .. !!*
*माता -पिता के बाद कोई ..*

————-
* हम उनके माता -पिता की वजह से इस पृथ्वी पर हैं, इसलिए हमें उनका कर्ज मिलता है।

हम अपने माता -पिता को आज अपने बुढ़ापे में कैसे बता सकते हैं, हमारे बच्चे आज हमारे माता -पिता को देख रहे हैं, और कल हमारे पास एक ही स्थिति हो सकती है* कल.


Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

Spread iiQ8

March 7, 2023 9:26 AM

269 total views, 0 today