Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల
ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక సింహం, మరియు దాని భార్య ఉండేవి. Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల | iiQ8 ఆడ సింహం కొన్ని నెలల తరువాత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మగ సింహం ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోమ్మని ఆడ సింహాన్ని కోరింది.
ఒక రోజు సింహం ఏ జంతువును వేటాడలేకపోయింది. కాని, ఇంటికి వెళ్ళేటప్పుడు దానికి ఒక నక్క పిల్ల కనబడింది. అప్పుడు సింహం దానిని తినకుండ, నక్క పిల్లను ఆడ సింహం కోసం బహుమతి గా ఇంటికి తీసుకెళ్లింది.
Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories
ఆడ సింహం తన సొంత పిల్లలతో సమానంగా ప్రేమతో నక్క పిల్లను కూడా పెంచడం మొదలుపెట్టింది. మూడు చిన్నపిల్లలు పెరిగి పెద్దయ్యాయి, మరియు కలిసి ఆడుకుంటున్నాయి.
ఒక రోజు సింహం పిల్లలు ఏనుగును చూశాయి. సింహం పిల్లలు ఏనుగుతో పోరాడాలని అనుకున్నాయి. కానీ నక్క పిల్ల భయపడి పారిపోదామని అడిగింది. దాంతో అవి మూడు పారిపోయి తమ తల్లి ఆడసింహం దగ్గరకు వెళ్ళాయి.
సింహం పిల్లలు ఆమెకు జరిగిన విషయం చెప్పాయి. అప్పుడు సింహం నక్క పిల్లని చూసి నవ్వింది. ఆ సమయంలో నక్క పిల్ల మనస్తాపం చెంది కోపంతో, ఆడసింహంతో తనను పిరికివాడని అని ఎందుకు పిలిచావు అని అడిగింది.
అప్పుడు ఆడసింహం, “ఏనుగును తినడంలో తప్పేంటి.? నీవు సింహం పిల్లవాడివి కాదు, అందుకే నీవు అలా అనుకుంటున్నావు, నీవు ఒక నక్క బిడ్డవి. మీ నక్కల జాతి ఏనుగులను తినదు. నీవు ధైర్యంగా ఉండలేకపోతే, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లి, మీ నక్కల గుంపుతో జీవించు.” అని చెప్పింది.
అప్పుడు నక్క పిల్ల ఇక అక్కడ నివసించటానికి ఇష్టపడలేదు మరియు అడవిలోకి వెళ్ళిపోయింది.
Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories
Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల | iiQ8
Fox Cub with Lions Panchatantra Friendship stories
Once upon a time there was a lion in the dense forest, and its wife. The lioness gave birth to two cubs a few months later. The male lion asked the female lion to stay in the house and look after the cubs.
One day the lion was unable to hunt any animal. But, on the way home it saw a fox cub. Then the lion did not eat it, and the fox took the cubs home as a gift for the female lion.
The lioness began to raise fox cubs with the same love as her own cubs. The three young children have grown up, and are playing together.
Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories
One day the lion cubs saw the elephant. The lion cubs wanted to fight the elephant. But the fox was afraid and asked to run away. With that the three of them fled and went to their mother lioness.
The lion cubs told her what had happened. Then the lion looked at the fox cub and smiled. At that moment the fox cub became angry and asked why he was called a coward by the lioness.
Then the lioness said, “Make a mistake in eating the elephant. You are not a lion cub, so you think so, you are a fox child. Your fox breed will not eat elephants. If you do not dare, please leave us and live with your herd of foxes.” Says.
Then the fox cub no longer wanted to live there and went into the forest.
Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories
Telugu Friendship Story Tiger and Rabbit | ది మైటీ టైగర్ అండ్ ది క్లీవర్ రాబిట్ https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/telugu-friendship-story-tiger-and-rabbit.html
The Fox and Lion Cubs | ది ఫాక్స్ మరియు సింహం | Friendship Stories for Kids https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-fox-and-lion-cubs.html
Friendship Story United We Stand | ఫ్రెండ్షిప్ స్టోరీ యునైటెడ్ వుయ్ స్టాండ్ https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/friendship-story-united-we-stand.html
Greed and Content Moral Story | లొభ మరియు సంతోషం – గుణమైన కథ https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/greed-and-content-moral-story.html
Purva Janma Runaanubandhamu | పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/purva-janma-runaanubandhamu.html
The Lion and the Deer True Friendship Story | సింహం మరియు జింకా https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-lion-and-deer-true-friendship.html
Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల | iiQ8
The Cat and the Dog Friendship Stories | పిల్లి మరియు కుక్క https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cat-and-dog-friendship-stories.html
Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు – స్నేహితులు https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/rabbit-and-friends-telugu-moral-story.html
Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/best-friends-moral-story-on-friendship.html
Moral Friendship Story for Kids | నలుగురు స్నేహితులు మరియు వేటగాడు https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/moral-friendship-story-for-kids.html
Small friendship moral stories in Telugu | కరణ్ మరియు అర్జున్ https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/small-friendship-moral-stories-in-telugu.html
Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories