True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | Neethi kathalu

 నిజమైన స్నేహితులు – True friends

 

True friends  నిజమైన స్నేహితులు

| Telugu Friendship Story for Kids |

శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి.

అంత సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గిరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వెళ్ళాడు.

సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు.రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి ,లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి,తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణ్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా.

 

అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా, సుధామ కాళ్ళు కడిగి, తన పక్కనే కూర్చోబెట్టుకుని, చిన్ననాటి మధురస్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు.

 

Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము

 

అంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడి కి తాను తెచ్చిన అటుకులు ఇవ్వవడానికి సిగ్గు పడి వెనక్కి దాచేసాడు సుధామ. అది గమనించిన కృష్ణుడు, అడిగి మరీ చేతిలోంచి తీసుకుని, మూట విప్పి తినసాగాడు.

శ్రీకృష్ణుని ప్రేమకి, ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచేసాడు. వొచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి, కళకళ లాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, సహాయం అడగలేదు, అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏమి కావాలో ఇచ్చేసాడు. అదే నిజమైన స్నేహమంటే, అని అనుకుని మురిసిపోయాడు.

Friendship Story | స్నేహానికి నియమాలు సరిహద్దులు లేవు – తెలుగు చిన్నారుల కథ




Bad Habits – చెడు అలవాట్లు | Moral Story for Kids | Ethics Stories Telugu |

 

కథ యొక్క నీతి : 

నిజమైన స్నేహితులకి అంతస్తు తో పనిలేదు.

నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.

True friends

True friends

 

True friends  నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids |

Sri Krishna and Sudhama were childhood friends. Krishna grew, grew, and became wealthy. But Sudhama lives in a small hut with his wife and children. Eventually the child’s appetite was so bad that it could not even be satisfied.

Sudhama’s wife advised him to go to Krishna and ask for help. Sudhama was too embarrassed and ashamed to approach her friend and ask for help.

Sudhama’s wife gave Krishna her favorite beets. The tribe was amazed at the splendor of the city of Dwarka. But this information, that is, when Sudhama heard that he was waiting at his door, Krishna was overjoyed, stopped what he was doing, ran eagerly, hugged Sudhamani affectionately and invited him inside.

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

Not only that, but very lovingly and respectfully, Sudhama washed his feet, sat down next to him and laughed at the sweet memories of his childhood.

Sudhama was ashamed to give the betel leaves he had brought to Lord Krishna, the great king and rich man. Noticing this, Krishna asked, took it in his hand, opened the lid and ate it.

Sudhama was very happy for the love and support of Lord Krishna. He took leave and returned to his hometown. Once upon a time his hut was gone and a good building, children, wife appeared to be well dressed and lavish. Sudhama thought he was lucky. He did not open his mouth and say anything, did not ask for help, but Krishna knew and gave him what he wanted. That’s true friendship, he thought.

Ethics of the story: True friends do not work with the floor. They consider it their duty to keep you comfortable. The same true friendship.

The Story of a Pisinari, ఒక పిసినారి కథ, Kids Moral Story Telugu, Friendship katha


Good Friendship & Bad Friendship, మంచి సహవాసం, చెడు సహవాసం, Telugu Moral story


True friends  నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids |

Śrī kr̥ṣṇuḍu,sudhāma cinnanāṭi snēhitulu. Kr̥ṣṇa vr̥d’dhi cendi,perigi,sampannuḍaināḍu. Kānī sudhāma bīdatanantō cinna guḍise lōnē tana bhārya,pillalatō avasthalu paḍutū jīvistunnāḍu. Civariki pillala ākalini kūḍā tīrcalēni gaḍḍu pāristutuloccāyi.

Anta sudhāma bhārya, kr̥ṣṇuḍi vaddaki veḷli, sahāyaṁ aḍagamani salahā iccindi. Mitruḍi daggirakeḷḷi sahāyaṁ aḍagālaṇṭē sudhāmaki cālā mohamāṭaṁ, siggu aḍḍuvaccina, vāṭini pakkanapeṭṭi, tegin̄ci dvārakaki veḷḷāḍu.

Sudhāma bhārya kr̥ṣṇuḍiki iṣṭamainā aṭukulu cēsi iccindi. Dvārakā nagara vaibhavānni cūsi tega āścarya paḍḍāḍu.Rājabhavanaṁ vadda unna dvārapālakulu sudhāma cirigina pan̄ca, avatāraṁ cūsi,lōpaliki pampin̄calēdu. Kānī ī samācāraṁ, aṇṭē, sudhāma vocci,tana dvāraṁ daggira vēci’unnāḍanna māṭa vini kr̥ṣṇṇuḍu mahā ānandapaḍi, cēstunna pani āpēsi, ātraṅgā parigetti vocci, sudhāmani āpyāyaṅgā kaugalin̄cukuni, lōpaliki āhvānin̄cāḍu svayaṅgā.

Antēkādu cālā prēmagā, gauravaṅgā, sudhāma kāḷḷu kaḍigi, tana pakkanē kūrcōbeṭṭukuni, cinnanāṭi madhurasmr̥tulni talucukuni navvukunnāru.

Anta goppagā unna rāju, śrīmantuḍu ayina śrīkr̥ṣṇuḍi ki tānu teccina aṭukulu ivvavaḍāniki siggu paḍi venakki dācēsāḍu sudhāma. Adi gamanin̄cina kr̥ṣṇuḍu, aḍigi marī cētilōn̄ci tīsukuni, mūṭa vippi tinasāgāḍu.

Śrīkr̥ṣṇuni prēmaki, ādaraṇaki sudhāma cālā santōṣin̄cāḍu. Selavu tīsukuni tana ūru vacēsāḍu. Voccēsariki atani guḍise pōyi man̄ci bhavanaṁ, pillalu, bhārya man̄ci dustulu dharin̄ci, kaḷakaḷa lāḍutū kanipin̄cāru. Tanenta adr̥ṣṭavantuḍō anukunnāḍu sudhāma. Nōru terici ēmī ceppalēdu, sahāyaṁ aḍagalēdu, ayinā kr̥ṣṇuḍu telusukuni tanaki ēmi kāvālō iccēsāḍu. Adē nijamaina snēhamaṇṭē, ani anukuni murisipōyāḍu.

Elephant – Friends, Kids Stories, ఏనుగు – స్నేహితులు, Friendship Kathalu in Telugu




 Four Cows Friendship Stories, Telugu Moral Story, నాలుగు ఆవులు, Kids kathalu

Katha yokka nīti: Nijamaina snēhitulaki antastu tō panilēdu. Ninnu hāyigā un̄caṭamē vāḷḷa kartavyaṅgā bhāvistāru. Adē nijamaina snēhaṁ.


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu

నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.

Spread iiQ8

December 17, 2021 8:26 PM

1804 total views, 0 today