Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu

పాత సామెత – ” దురాశ దుఃఖమునకు చేటు ”  Durasha Dukham naku Chetu

Old adage – “Greed hurts” 

 

పాత సామెత – ” దురాశ దుఃఖమునకు చేటు ” కు – తగిన విదేశీ కధ ॥ సహజ సౌందర్య ప్ర కృతిని చూచి ఆనందిస్తూన్న సమయం లో ఎందుకో , నాకు ఈ కధ స్ఫూరించింది , వెంటనే మీకు తెలియ జేస్తూన్న , ఫ్రెండ్స్ !!
ఒకానొకప్పుడు గ్రీసు దేశం ( నేటి గ్రీకు ) లో ‘ ఏధెన్సు ‘ నగరాన్ని మిథాస్ అనే రాజు ఉండేవాడు .దురాశాపరుడు , ఇంకా ఇంకా కావాలనే తత్వ మతనిది.

Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html
Viswamitra విశ్వామిత్రుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/viswamitra.html

 

Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu

గోల్డ్ అంటే విపరీతమైన పిచ్చి .ఒకనాడు గ్రీసుప్ర జల ఆరాధ్య దేవతై న ” వీనస్” (అత్యద్భుత సౌందర్య దేవత) ను ప్రార్ధించాడు . ఆమె ప్ర త్యక్షమై , ‘ మిథాస్ ౹ ఏమి నీ కోర్కె ‘ అని అడిగింది . అందుకు మిథాస్ ప్ర భువు , ‘ చాలా చిన్న కోర్కె – గాడెస్ ౹ నేను ముట్టు కున్న ( టచ్ ) దంతా గోల్డ్ గా మారిపోవాలంతే ‘ అని కోరాడు . 

అందుకు వీనస్ దేవత దాని వల్ల నువ్వు చాలా ట్రబుల్స్ ను ఫేస్ చేయాల్సి వస్తూంది , బాగా ఆలోచించుకో ‘ అని అన్నది .అందుకతడు తన పట్టు ను వీడక ‘మరేం పర్వాలేదని ‘అన్నాడు . ‘ అలాగే నీ యిష్టం మరి ‘ అతనికి వరాన్నిచ్చింది వీనస్ దేవత . ఇక అంతే అప్పటినుండే ట్రబుల్స్ మొదల య్యాయ్ *

 

చాలా సంతోషపడ్డాడు ఇన్నాళ్ళకు తన కోర్కె తీరినందుకు. గబ గబా తన భవంతిలో ఉండే టేబుల్సు ,ఛేర్సు , ఫ్లవర్ వెజ్ ,అన్నవస్తువులను టచ్ చేసాడు అంతే అన్ని గోల్డ్ గా మారిపోయాయి . బోల్డు సంతోష పడ్డాడు .పాపం ౹ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు .మధ్యాహ్న సమయమైనందున , సర్వెంట్ మెయిడ్ మహారాజుకు భోజనం తెచ్చింది .థ్యాంక్స్ అంటు షేక్ హ్యాండ్ యవ్వగానే గోల్డెన్ సాట్యూ గ మారిపోయింది .అయ్యో పాపం ౹ ౹అనుకుంటూ , మీల్సు ప్లేటును చేతికి తీసుకోగానె , ప్లేటు . 

ఫుడ్ ను ముట్టుకోగానే ఫుడ్డు , గోల్డ్ గా మారింది . ఆశ్చర్యపోయాడు . ఈ రోజుకు మీల్స్ ప్రాప్తం లేదను కొని , ఈ పూటకు వై న్ ( స్వచ్ఛమైన ద్రాక్షాస్ర వం )త్రాగి కడుపునింపుకుందామని వైన్ జార్ చేతికి తీసుకొని , పెదవులతో టచ్ చెయగనే, వై న్ తో సహా జార్ గూడ గోల్డ్ స్టోన్ లా మారి పోయింది.ఆకలి దప్పులతో, నిరాశా నిస్పృహలతో కాస్త రెస్ట్ తీసుకుందామని బెడ్ మీదకు పడుకునేప్పటికి కాట్ , బెడ్ మొత్తం గోల్డ్ గా మారి గట్టి బండ లాగా మారిపోయింది .దాదాపు ఏడ్చే పరిస్తితికి వచ్చాడు మిథాస్ చక్ర వర్తి *
12552889 215730082101701 4496742891716135117 n

 

ఇంతలో 5 సం. ఏకైక గారాల ముద్దుల కుమార్తె ” గ్రేసి ” స్కూల్ నుండి వచ్చి ,’ డాడి ‘ అంటూ పరుగున తండ్రి వద్దకువచ్చింది .కుమార్తె ను చూచిన ఆనందంతో తనుకొని తెచ్చుకున్న వరం లాంటి శాపాన్ని మరచి బెడ్ మీదనుండి లేచి , ‘ కమాస్ బేబి ‘ అంటూ కుమార్తె ను గాఢంగా కౌగలించు కొన్నాడు .అంతే . ముద్దుల పాప గోల్డె న్ డాల్ గా మారి పోయింది . తల గిర్రున తిరగ సాగింది .
ఇంకేముందీ అంతా సర్వనాశనమై పోయిందనుకుంటూ ,బోరు మని ఏడుస్తూ , మైథాస్ చక్ర వర్తి ,తిరిగి వీనస్ దేవతను .’ ఓ మైఁ గాడెస్ ,ప్లీజ్ పార్డ న్ మీ ‘ అంటూ దీనాతి దీనంగా వేడుకోసాగాడు . వీనస్ ఏంజిల్ ప్ర త్యక్షమై , ఆ రాజు మీద జాలి పడి తనిచ్చిన వరాన్ని వెనక్కు తీసు కొంది . అంతా యధాప్ర కారం మునుపటివలె ఉండిపోయింది ‘.ఇక నాకు బుద్ది వచ్చింది , ఇక మీదట ఎలాంటి పిచ్చి కోర్కెలను కోరను ‘ అని అనుకున్నాడు .


అప్పటి నుండి తన కుమార్తె గ్రేసి తో , ఉన్నంతలో తృప్తి పడి హాయిగా జీవించ సాగాడు మిథాస్ చక్ర వర్తి !!

 

– అదండీ కధ – అందుకే అన్నారు పెద్దలు , ” దురాశ దుఃఖం చేటు” అని *


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


అబద్దం – శిక్ష Lie – Punishment


Telegu lo stories Blind Person Travelling Moral


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus.

Spread iiQ8