Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8

Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8

 

Simhavahana Ganapathi Samasyalu Parishkaram Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

సింహవాహన గణపతిసింహవాహనం మీద 10 చేతులతో కొలువై ఉన్న గణపతిని పూజించడం ద్వారా శక్తిసామర్థ్యాలు కలుగుతాయి.శత్రువులు మానసికంగా దూరమౌటకు …….!!
Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం
హరిద్రా గణపతి ( పసుపు గణపతిపసుపు వర్ణంలో ఉండే గణపతి)
ఈయన పూజ ద్వారా శత్రువులు మానసికంగా దూరమౌతారు. శత్రువులు ఉన్నప్పటికీ వారి ప్రభావం మన మీద ఉండకుండా ఈ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!!
దేవుడికి పూజ చేసిన పుష్పాలు దగ్గర ఉంచుకుని ( జేబులోబ్యాగులో) బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.కార్యజయం కలుగుటకు ………!!
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకునిఆ పాదాన్నే బయటపెడితేకార్యజయం కలుగుతుంది.ఏ వాస్తు దోషాన్నైనా తొలగించుకోవచ్చు……!!
శక్తి గణపతి అంక పీఠం మీద అమ్మవారు ఉంటారు. ఈ గణపతి వాస్తు దోషాలను తొలగిస్తాడు. ఇంట్లో దోషం ఉన్న చోట ఈయన ప్రతిమను ఉంచడం ద్వారాఏ వాస్తు దోషాన్నైనా తొలగించుకోవచ్చు.విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే……..!!
(వాళ్ళు రావడం వల్ల ధర్మబద్ధమైన ప్రయోజం ఉందంటే )
నేల మీద ఉప్పు ఉంచిదాని మీద రావాలనుకుంటున్న వ్యక్తి పేరు ఓ కాగితం మీద రాసి ఉంచాలి. దాని మీద బియ్యపు పిండి ప్రమిద పెట్టిఆవ నూనెతో నింపిఒత్తి వేసిఆ వ్యక్తిని తలచుకుంటూ దీపం వెలిగించాలి. దాని ముందు 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా 43 రోజులు చేయడం ద్వారా ధర్మబద్ధమైన ప్రయోజనం ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగివస్తాడు.పగడపు గణపతిని పూజించడం ద్వారా…….!!
ప్రవాళ గణపతి ( పగడపు గణపతి)ఈయన్ను పూజించడం ద్వారా ధనసంబంధ దోషాలు తొలగిపోతాయి. ఈ స్వామి ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు.వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!!




 

Find everything you need.

iiQ8 indianinQ8.com

Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8

List of Countries in the World | iiQ8 info

Logo for Indian in Q8 820 312 Hor 1

Jathaka Guruvu Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8


Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8

 

శుక్ల పక్షంలో ( అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో) వచ్చే గురు వారం రోజు ప్రారంభించిఅరటి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసిగురువారం రోజు ఏదైనా గురు స్వరూపాన్ని దర్శించుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది.
Spread iiQ8

May 29, 2016 6:54 PM

268 total views, 0 today